శ్రీకాకుళం జిల్లా రాజాం సందర్శిస్తున్న టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా
- జీఎంఆర్ వరక్ష్మీ ఫౌండేషన్ స్విర్ జూబ్లీ ఉత్సవాలకు నేడు హాజరు
- రాజాం, పరిసరాల్లో పలుసేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఫౌండేషన్
- వీటిలో కొన్నింటిని టాటా పరిశీలించే అవకాశం
గ్రామాలు, జీసీఎస్ఆర్, ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థుల కోసం గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. రాజాంతోపాటు పరిసర గ్రామాల్లో బాలవికాస్ కేంద్రాలు ప్రారంభించారు. సువిధ కాంప్లెక్స్‌లు ఏర్పాటుచేసి పలు ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమాల్లో కొన్నింటినైనా టాటా పరిశీలించే అవకాశం ఉంది.