ఆంధ్రాలో రైతులు కరవుతో అల్లాడుతుంటే.. చంద్రబాబు వ్యవసాయంలో 97% అభివృద్ధి సాధించామంటున్నారు!: విజయసాయిరెడ్డి ఎద్దేవా
- చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు
- కరవు బృందం ముందు రైతులు విలపిస్తున్నారు
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
ప్రస్తుతం ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర కరవు బృందాన్ని ‘మమ్మల్ని ఆదుకోండయ్యా. అప్పుల పాలై అల్లాడుతున్నాం’ అంటూ రైతులు ప్రాధేయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.