01 Sun 09:19 కేంద్రమంత్రి అథవాలే చెంప చెళ్లుమనిపించిన ఆగంతుకుడు! అకస్మాత్తుగా మంత్రిపై దాడి చేసిన దుండగుడు పట్టుకుని చితకబాదిన అనుచరులు తీవ్ర గాయలు.. ఆసుపత్రికి తరలింపు
02 Mon 10:32 పెట్టుబడులకు భారత్ స్వర్గధామం.. రాష్ట్ర అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కావాలి: సీఎం చంద్రబాబు సింగపూర్‌లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో భేటీ ఏపీ అభివృద్ధిలో సింగపూర్‌ను కీలక భాగస్వామిని చేయాలన్న చంద్రబాబు ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచన ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందన్న సీఎం
03 Mon 10:26 మిర్చి ఎగుమతిదారుల్లో ఆందోళన... పురుగుమందుల కారణంగా దిగుమతులు నిలిపేసిన చైనా గుంటూరు మిర్చి కంటైనర్లను తిరస్కరించిన చైనా మిర్చిలో అధిక మోతాదులో పురుగుమందుల అవశేషాలు గుర్తింపు ముగ్గురు భారత ఎగుమతిదారులపై దిగుమతి నిషేధం విధింపు ఏపీ నుంచి మిర్చి ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
04 Mon 10:24 హోండా కార్లపై భారీ ఆఫర్లు.. రూ.2.15 లక్షల వరకు తగ్గింపు! ఎలివేట్‌పై రూ.2.15 లక్షల ప్రయోజనాలు అమేజ్‌పై రూ.67 వేల వరకు సిటీపై రూ.1.97 లక్షల తగ్గింపు యాక్సెసరీలు కూడా ఉచితం ఆఫర్లు జూన్ 30 వరకు మాత్రమే
05 Mon 10:21 చాయ్ మాస్టర్లకు సీఈవో రేంజ్ ప్యాకేజీ.. కేఫ్ నీలోఫర్ సిబ్బంది జీతాలు తెలిస్తే షాకవ్వాల్సిందే! ఉద్యోగులకు నెలకు రూ. 5 లక్షల జీతం ఇస్తున్నట్లు ఎండీ శశాంక్ వెల్లడి సాఫ్ట్‌వేర్, సీఈవోల ప్యాకేజీలను మించిన వేతనాలుగా చర్చ రుచి, నాణ్యతే తమ విజయ రహస్యమన్న కేఫ్ యాజమాన్యం ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా చూసుకోవడమే తమ పాలసీ అని స్పష్టీకరణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన నీలోఫర్ కేఫ్ వీడియో
06 Mon 10:16 కోర్టుకు సీఎం విజయ్ విడాకుల కేసు.. నేడు విచారణ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టుకు సీఎం విజయ్ విడాకుల కేసు మానసిక వేధింపుల ఆరోపణలతో విడాకులు కోరిన భార్య సంగీత విజయ్, సంగీత మధ్య రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యే అవకాశం ముఖ్యమంత్రి అయ్యాక కోర్టు ముందుకు వస్తున్న కీలక కేసు
07 Mon 10:14 అమెరికా-ఇరాన్ డీల్‌కు ఇజ్రాయెల్ మోకాలడ్డు! అమెరికా, ఇరాన్ మధ్య అన్ని రంగాల్లో తక్షణ కాల్పుల విరమణకు ఒప్పందం ఇరాన్‌పై విధించిన నౌకా దిగ్బంధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించిన అమెరికా జూన్ 19న స్విట్జర్లాండ్‌లో శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్న ఇరు దేశాలు అణు కార్యక్రమం, ఆంక్షలపై 60 రోజుల చర్చలకు అంగీకారం ఒప్పందంలోని లెబనాన్ నిబంధన తమకు వర్తించదని స్పష్టం చేసిన ఇజ్రాయెల్
08 Mon 10:07 పెద్దగా పట్టించుకోని అవకాశం.. చివరకు రూ.10 కోట్ల అదృష్టంగా మారింది! వెల్డర్‌గా ఉద్యోగంలో చేరాడు ప్రయోజనాల కింద షేర్లు పొందాడు ఐపీఓతో వాటి విలువ భారీగా పెరిగింది రూ.10 కోట్లకు చేరిన సంపద స్పేస్‌ఎక్స్ ఐపీఓతో మారిన అనేక మంది జీవితాలు
09 Mon 10:04 విడాకుల కోసం వెళ్లారు.. కన్నీళ్లతో కలిశారు.. సినిమాను తలపించిన నిజజీవిత గాథ ఐదేళ్లుగా విడాకుల కోసం న్యాయపోరాటం చేస్తున్న దంపతులు భార్య తండ్రికి గుండెపోటు రావడంతో ఆదుకున్న భర్త ఢిల్లీ కోర్టు హాలులో విడాకుల పత్రాలు చించివేసి భర్తను కౌగిలించుకున్న భార్య విడిపోవాల్సిన వారిని ఒక్కటి చేసిన మానవతా దృక్పథం
10 Mon 09:56 ఆపిల్ సంచలనం.. త్వరలో ఫోల్డబుల్ ఐఫోన్, టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్! ఐవోఎస్ 27, మ్యాక్ ఓఎస్ 27 సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లో ఆధారాలు లభ్యం తెరిచినప్పుడు ఐప్యాడ్ మినీ సైజులో ఫోల్డబుల్ ఐఫోన్! మ్యాక్‌బుక్‌లలో టచ్ ఫీచర్ల కోసం కొత్త జెస్టర్లను పరీక్షిస్తున్న ఆపిల్ ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం