తెలంగాణలో కాసేపట్లో ముగియనున్న పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్ పై సర్వత్ర ఉత్కంఠ
- 5 గంటలకు ముగియనున్న పోలింగ్ ప్రక్రియ
- వెంటనే వెల్లడి కానున్న ఎగ్జిట్ పోల్స్
- ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ప్రజలు
మరోవైపు, 5 గంటలకు పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. ఇప్పటికే మాజీ ఎంపీ లగడపాటి ప్రకటించిన కొద్ది మేర ఫలితాలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో వేడిని పుట్టించాయి. ఈ నేపథ్యంలో కాసేపట్లో వెల్లడి కానున్న వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ కోసం తెలుగు ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.