బ్రేకింగ్... సీఎన్ఎన్ ప్రధాన కార్యాలయంలో బాంబు ఉందంటూ ఫోన్!
- న్యూయార్క్ కార్యాలయంలో బాంబుందని ఫోన్
- గత అక్టోబర్ లో లభించిన బాంబు
- రంగంలోకి దిగిన బాంబ్, డాగ్ స్వ్వాడ్
గత అక్టోబర్ నెలలోనూ ఇదే తరహా బాంబు కాల్ రాగా, తనిఖీలు చేసిన అధికారులు ఓ బాంబును కనుగొని నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కార్యాలయంలోని అణువణువూ గాలిస్తున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.