‘బెటర్ ఇండియా’లో భాగంగా విద్యార్థులకు లేఖ రాసిన రాహుల్
- విద్యార్థులు దేశ నిర్మాతలు
- నేరుగా అవకాశాలు కల్పిస్తాం
- అవినీతి అంతానికి కృషి
విద్యార్థులు దేశ నిర్మాతలని.. వారిని వెనక్కి నెడుతున్న అవినీతిని అంతం చేసి నేరుగా అవకాశాలు కల్పిస్తామని లేఖలో వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి అంతానికి కృషి చేస్తుందని.. విద్యార్థుల ప్రాధాన్యతల కోసం పోరాడుతుందని రాహుల్ వెల్లడించారు. దీని కోసం పార్టీ ఏం చేయడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.