ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆయన ‘కాకా' వెంకట్రావు, కమీషన్ల రావు’: వైఎస్ జగన్ విమర్శలు
    01 Thu 16:48

    ఆయన ‘కాకా' వెంకట్రావు, కమీషన్ల రావు’: వైఎస్ జగన్ విమర్శలు

    • ప్రజల కోసం కళా వెంకట్రావు ఒక్క మంచి పనీ చేయలా
    • చంద్రబాబుని మాత్రం ఆయన బాగా కాకా పడతారు
    • కోట్ల రూపాయల భూములను కొట్టేశారు
  • ఫాస్ట్ ఫుడ్ తింటూనే బరువు తగ్గండి.. తమన్నా ఫిట్‌నెస్ ట్రైనర్ సింపుల్ టిప్!
    02 Mon 19:12

    ఫాస్ట్ ఫుడ్ తింటూనే బరువు తగ్గండి.. తమన్నా ఫిట్‌నెస్ ట్రైనర్ సింపుల్ టిప్!

    • బరువు తగ్గడానికి ఫాస్ట్ ఫుడ్ పూర్తిగా మానాల్సిన అవసరం లేదన్న తమన్నా ట్రైనర్
    • అసలు సమస్య బర్గర్‌తో కాదు, భారీ సైజు మీల్స్, ఫ్రైస్, షుగర్ డ్రింక్స్‌తోనే అని వెల్లడి
    • బర్గర్ తినాలనిపిస్తే సైడ్ డిష్‌లు, కూల్ డ్రింక్స్ వదిలేయాలని సూచన
    • ఈ విధానంలోనే తమన్నా 5 నుంచి 10 కేజీల బరువు తగ్గారని వెల్లడి
  • ఆర్సీబీ గెలుపు సంబరాలు.. తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల వీరంగం
    03 Mon 19:04

    ఆర్సీబీ గెలుపు సంబరాలు.. తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల వీరంగం

    • ఐపీఎల్ లో ఆర్సీబీ గెలుపుతో తెలుగు రాష్ట్రాల్లో మితిమీరిన సంబరాలు
    • కర్నూలులో ప్రైవేట్ బస్సుపై రాళ్లతో దాడి చేసిన అభిమానులు
    • హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ అంతరాయం
    • రెండు నగరాల్లోనూ పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు
    • ఘటనలపై కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీతో దర్యాప్తు
  • పవన్ కల్యాణ్ హైదరాబాద్ సభకు బ్రేక్.. అనుమతి నిరాకరించిన పోలీసులు
    04 Mon 19:00

    పవన్ కల్యాణ్ హైదరాబాద్ సభకు బ్రేక్.. అనుమతి నిరాకరించిన పోలీసులు

    • హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ
    • జూన్ 2న ఆవిర్భావ వేడుకల దృష్ట్యా భద్రతా కారణాలు చూపిన పోలీసులు
    • అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించిన జనసేన నేతలు
    • 'జనసేన సాధక్ సమ్మేళనం' పేరుతో సభకు ప్రణాళిక
    • ఈ సభపై తెలంగాణలో కొనసాగుతున్న రాజకీయ చర్చ
  • ఏపీలో సహా వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల
    05 Mon 19:00

    ఏపీలో సహా వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల

    • దేశవ్యాప్తంగా 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం
    • ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో ద్వైవార్షిక ఎన్నికలు
    • బీహార్, కర్ణాటకలో శాసనమండలి స్థానాలకు కూడా ఎన్నికలు
    • జూన్ 18న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు
    • కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా నోటిఫికేషన్ జారీ
  • వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తే: బీసీ జనార్దన్ రెడ్డి
    06 Mon 18:55

    వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తే: బీసీ జనార్దన్ రెడ్డి

    • స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ దుష్ట రాజకీయాలకు పాల్పడుతోందన్న జనార్దన్ రెడ్డి
    • కూటమి కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు
    • వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని వ్యాఖ్య
  • కడుపు మంటతోనే రాష్ట్రంలో వైసీపీ కుట్రలు: తుని సభలో చంద్రబాబు ఫైర్
    07 Mon 18:41

    కడుపు మంటతోనే రాష్ట్రంలో వైసీపీ కుట్రలు: తుని సభలో చంద్రబాబు ఫైర్

    • తుని నియోజకవర్గంలో పేదల సేవలో సభ 
    • వైసీపీని ఏకిపారేసిన సీఎం చంద్రబాబు
    • సుపరిపాలన చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శలు
    • నంద్యాలలో వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తేనని ఆరోపణ
    • కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.65,887 కోట్లకు పైగా పెన్షన్లు పంపిణీ చేశామని వెల్లడి
  • తమిళనాడులో పోరు ఇక డీఎంకే, టీవీకే మధ్యే: సీఎం విజయ్
    08 Mon 18:41

    తమిళనాడులో పోరు ఇక డీఎంకే, టీవీకే మధ్యే: సీఎం విజయ్

    • తమిళనాడులో రాజకీయ పోరు ఇక డీఎంకే, టీవీకే మధ్య మాత్రమేనని స్పష్టీకరణ
    • తనది ప్రజలందరి ప్రభుత్వమని, రాష్ట్ర హక్కుల విషయంలో రాజీపడబోనని హామీ
    • హార్స్ ట్రేడింగ్ ఆరోపణలను ఖండిస్తూ, ప్రత్యర్థులపై విమర్శలు
    • తాను ముఖ్యమంత్రిని కాదని, ప్రజలకు మొదటి సేవకుడినని వ్యాఖ్య
    • తన వస్త్రధారణపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన విజయ్
  • తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యం: కూనంనేని
    09 Mon 18:24

    తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యం: కూనంనేని

    • మతపరమైన విభజనపై బీజేపీ నిలబడి ఉందన్న కూనంనేని
    • తెలంగాణలో జైత్రయాత్ర చేయబోతున్నామని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా
    • ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని సీపీఐ శ్రేణులకు పిలుపు
  • మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ
    10 Mon 18:13

    మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ

    • ముంబైలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో నారా లోకేష్ భేటీ
    • ఏపీలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధిపై చర్చలు
    • ఎయిర్‌ట్రంక్ సీఈఓతో సమావేశమై వైజాగ్‌కు ఆహ్వానం
    • విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించిన ఎయిర్‌ట్రంక్
    • ఏపీకి ఐటీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యటన
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances IN