కమెడియన్ నాగేశ్ కి నేను ఎంతో రుణపడి వున్నాను: డాన్స్ మాస్టర్ సుందరం
- మొదటి నుంచి డాన్స్ అంటే ఇష్టం
- నన్ను పరిచయం చేసింది నాగేశ్ గారు
- పెద్ద హీరోలతో పరిచయం ఏర్పడింది
ఆ తరువాత కమెడియన్ నాగేశ్ గారు నన్ను తీసుకెళ్లి దర్శకుడు బాలచందర్ గారికి పరిచయం చేశారు .. 'నీర్ కుమిళి' సినిమా కోసం. హీరోగా నాగేశ్ కి .. దర్శకుడిగా బాలచందర్ కి .. సంగీత దర్శకుడు కుమార్ కి అదే ఫస్టు సినిమా. ఆ సినిమాలో నేను కంపోజ్ చేసిన డాన్స్ కి మంచి పేరు వచ్చింది. ఇందుకు కారకుడు నాగేశ్ గారే .. ఆయన చాలా గొప్ప మనిషి .. ఆయనకి నేను ఎంతో రుణపడి వుంటాను. ఈ సినిమా ఆ తరువాత తంగప్ప మాస్టర్ దగ్గర నాలుగేళ్ల పాటు అసిస్టెంట్ గా పనిచేశాను. అప్పుడే నాకు పెద్ద పెద్ద హీరోలతో పరిచయం ఏర్పడింది" అని చెప్పుకొచ్చారు.