రాజమౌళి మల్టీస్టారర్లో ప్రియమణి!
- ప్రముఖంగా కీర్తి సురేష్, రష్మిక పేర్లు
- ప్రియమణిని సంప్రదించిన రాజమౌళి
- 12-12-12న కీలక ప్రకటన
ఈ క్రమంలో తాజాగా ఓ కీలక పాత్రకు ప్రియమణిని రాజమౌళి సంప్రదించారని సమాచారం. ఇప్పటికే మేజిక్ డేట్ 12-12-12న కీలక ప్రకటన ఉంటుందని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే నటీనటుల గురించి ఆ రోజున రాజమౌళి వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ శివారులో ఏర్పాటు చేసిన భారీ సెట్లో చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.