ప్రియమణి అభిమాన హీరో ఎవరో తెలుసా?
- జూనియర్ ఎన్టీఆర్ ను అందరికంటే ఎక్కువగా అభిమానిస్తా
- మనసున్న ఉత్తమ నటుల్లో తారక్ ఒకడు
- నటులంతా గొప్పవారే... కానీ, వ్యక్తిగతంగా నాకు తారక్ అంటేనే ఇష్టం
ఎన్నో సినిమాలలో నటించి తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించిన ప్రియమణి... ముస్తఫా రాజ్ అనే బిజినెస్ మెన్ ను ప్రేమించి, పెళ్లాడింది. అనంతరం బుల్లితెరపై ఓ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం తెలుగు సినిమాలలో ఆమె నటించకపోయినా... తమిళ, కన్నడ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది.