నేను బతికుండగా ఇదొక్కటి జరిగితే చాలు: కేసీఆర్
- అసెంబ్లీ ఎన్నికలకు మిగిలింది 10 రోజులే
- మూడు జిల్లాలను చుట్టి వచ్చిన కేసీఆర్
- కాళేశ్వరం నీరు తెచ్చి రైతుల కాళ్లు కడుగుతా
- ప్రతి తెలంగాణ బిడ్డా ఆత్మగౌరవాన్ని చాటాలన్న కేసీఆర్
కాళేశ్వరం నీళ్లను తెచ్చి అన్నదాతల కాళ్లు కడుగుతానని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 19.83 శాతం ప్రగతి గణాంకాలను నమోదు చేసిందని, ఆంధ్రప్రదేశ్ కన్నా ఇది ఎక్కువని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రానుందని చెప్పారు. రాష్ట్రంలో విపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నందునే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందన్న ఆయన, ప్రతి తెలంగాణ బిడ్డా ఆత్మ గౌరవ జెండాను ఎగురవేయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు.