Fri 09:10 యుద్ధం నేపథ్యంలో సాగే కథ .. హీరోగా నారా రోహిత్ నారా రోహిత్ హీరోగా కొత్త చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ Read full story
Mon 20:28 విజయ్‌కి మద్దతిచ్చాక కూడా నాకు సీఎం పదవి ఆఫర్ చేశారు: తిరుమావళవన్ సంచలన వ్యాఖ్యలు విజయ్ పార్టీకి మద్దతిచ్చాక కూడా సీఎం పదవి ఆఫర్ చేశారన్న తిరుమావళవన్ డీఎంకే, ఏఐఏడీఎంకేల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని వెల్లడి నన్ను సీఎం, పళనిస్వామిని డిప్యూటీ సీఎం చేయాలన్నారని వ్యాఖ్య ఈ ఆఫర్లను నవ్వుతూ తిరస్కరించానని స్పష్టం చేసిన వీసీకే చీఫ్ Read full story
Mon 20:19 బుల్లెట్ 350పై చంద్రబాబు సవారీ... ఫొటోలు ఇవిగో! తిరుపతి జిల్లాలో రూ. 2,500 కోట్లతో రాయల్ ఎన్ ఫీల్డ్ ప్లాంట్ ఏడాదికి 9 లక్షల బైక్‌ల తయారీ సామర్థ్యంతో ఏర్పాటు సుమారు 15,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పన 18 నెలల్లోనే ప్రాజెక్ట్ పూర్తి చేయాలని కంపెనీకి సీఎం సూచన ఏపీ గ్రీన్ ఎనర్జీ వ్యవస్థ ఈవీ ప్రయాణానికి దోహదపడుతుందని వెల్లడి Read full story
Mon 20:07 ముంబై-అహ్మదాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం... 12 మంది దుర్మరణం పెళ్ళి బృందంతో వెళ్తున్న చిన్న ట్రక్కును ఢీకొట్టిన కంటైనర్ ఘటన జరిగినప్పుడు ట్రక్కులో 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడిన వారిలో విషమంగా కొందరి పరిస్థితి Read full story
Mon 20:05 మలయాళ సినిమాలో 'మారి'గా సునీల్... 'కట్టలన్'లో పవర్ ఫుల్ రోల్ మలయాళ పాన్ ఇండియా చిత్రం 'కట్టలన్'లో సునీల్ ఈ సినిమాలో 'మారి' అనే కీలక పాత్రలో నటిస్తున్న సునీల్ అంటోనీ వర్గీస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పాల్ జార్జ్ దర్శకుడు మే 28న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీత దర్శకత్వం Read full story
Mon 19:53 తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై తెలంగాణ ఓఎంసీల కీలక ప్రకటన రాష్ట్రంలో ఎక్కడా ఇంధన కొరత లేదని వెల్లడి సరఫరాలను ఓఎంసీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడి రాష్ట్రంలో 95 శాతం ఓటీపీ ఆధారిత డెలివరీ అనుసరిస్తున్నట్లు వెల్లడి Read full story
Mon 19:21 సీఎస్కేతో సమరానికి సన్‌రైజర్స్ సై... ఇవాళ కూడా ధోనీ లేడు! సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్న కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫిట్‌గా లేకపోవడంతో ఈ మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ దూరం తాము కూడా బౌలింగే ఎంచుకునేవాళ్లమని చెప్పిన సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ చెన్నై జట్టులోకి అకీల్ హోసేన్.. హైదరాబాద్ జట్టులో మార్పుల్లేవు Read full story
Mon 19:11 యూకేలో భారత సంతతి కుర్రాడి ఘనత... 23 ఏళ్లకే మేయర్ ఎల్‌స్ట్రీ అండ్ బోర్‌హామ్‌వుడ్ నగర మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన తుషార్ కుమార్ రాజకీయాలపై ఆసక్తితో లేబర్ పార్టీలో చేరిన తుషార్ కుమార్ యూకేలో అతిచిన్న వయస్సులో మేయర్ పదవిని చేపట్టిన భారత సంతతి వ్యక్తి Read full story
Mon 19:07 రేపు కావలికి సీఎం చంద్రబాబు... మత్స్యకారుల ఖాతాల్లో రూ.20 వేలు జమ వేట విరామ సమయంలో మత్స్యకారులకు రెండో ఏడాది ఆర్థిక సాయం నెల్లూరు జిల్లా కావలిలో నిధులు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు 1.30 లక్షల కుటుంబాలకు రూ.262 కోట్ల లబ్ధి, ఒక్కో కుటుంబానికి రూ.20 వేలు ఎన్నికల హామీ మేరకు సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచిన ప్రభుత్వం రెండు సంవత్సరాల్లోనే మత్స్యకార కుటుంబాలకు రూ.505 కోట్ల మేర లబ్ధి Read full story
Mon 19:02 ఏపీలో 'ఎస్ఐఆర్'.. అలర్ట్ గా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు సజ్జల ఆదేశం జూన్ 15 నుంచి ఏపీలో ఎస్ఐఆర్ జరుగుతుందన్న సజ్జల అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచన సమర్థవంతంగా పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని వెల్లడి Read full story