ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ‘కోడికత్తి’ నిందితుడు శ్రీనివాసరావుకు నేటితో ముగియనున్న రిమాండ్
    01 Fri 06:47

    ‘కోడికత్తి’ నిందితుడు శ్రీనివాసరావుకు నేటితో ముగియనున్న రిమాండ్

    • గత నెల 25న విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి
    • శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు
    • రిమాండ్‌‌ను మరో 14 రోజులు పొడిగించే అవకాశం
  • తెలంగాణలో ఆగని వడగాల్పులు.. జూన్ 20 తర్వాతే రుతుపవనాల విస్తరణ
    02 Wed 19:51

    తెలంగాణలో ఆగని వడగాల్పులు.. జూన్ 20 తర్వాతే రుతుపవనాల విస్తరణ

    • తెలంగాణలో జూన్ 20 వరకు కొనసాగనున్న పొడి వాతావరణం
    • ఉత్తర, తూర్పు జిల్లాలకు మూడు రోజుల పాటు వడగాల్పుల హెచ్చరిక
    • సూర్యాపేట జిల్లా మోతేలో 43.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
    • హైదరాబాద్, భద్రాచలం వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు
    • రాష్ట్రంలో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు
  • ‘సర్’ ప్రక్రియతో ముస్లింల ఓట్లు తొలగించే అవకాశం ఉంది: అజారుద్దీన్
    03 Wed 19:45

    ‘సర్’ ప్రక్రియతో ముస్లింల ఓట్లు తొలగించే అవకాశం ఉంది: అజారుద్దీన్

    • 'సర్'తో ముస్లింలను టార్గెట్ చేస్తారన్న అజారుద్దీన్
    • ప్రజలు తమ ఓట్లను కాపాడుకోవాలని సూచన
    • తనకు తెలుగు చదవడం, రాయడం వచ్చని వెల్లడి
  • సైబర్ నేరగాళ్లు సమాజానికి పరాన్నజీవులు: సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
    04 Wed 19:19

    సైబర్ నేరగాళ్లు సమాజానికి పరాన్నజీవులు: సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

    • సైబర్ నేరగాళ్లను సమాజానికి పరాన్నజీవులతో పోల్చిన సుప్రీంకోర్టు
    • ఆన్‌లైన్ మోసం కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ
    • అమాయక ప్రజల సొమ్మును కాజేస్తున్నారని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్య
    • ఎఫ్‌ఐఆర్‌ల విలీనానికి హైకోర్టులను ఆశ్రయించాలని నిందితుడికి సూచన
    • ఇలాంటి నేరస్థులను జైల్లో ఉంచడమే సమాజానికి శ్రేయస్కరం అని వ్యాఖ్య
  • పవన్ కల్యాణ్ గారు.. సీబీఐ విచారణకు ఆదేశించండి: అంబటి రాంబాబు
    05 Wed 19:17

    పవన్ కల్యాణ్ గారు.. సీబీఐ విచారణకు ఆదేశించండి: అంబటి రాంబాబు

    • సాయికృష్ణను లాకప్ డెత్ చేశారన్న అంబటి
    • పోలీసులు హత్య చేసి శవాన్ని మాయం చేశారని ఆరోపణ
    • పవన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్న
  • ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
    06 Wed 19:10

    ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

    • ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు
    • మోదీ ప్రశాంతంగా, కూల్‌గా ఉంటారని వ్యాఖ్య
    • నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ ఒక 'టోటల్ కిల్లర్' అని కొనియాడిన ట్రంప్
    • మోదీ-ట్రంప్ భేటీ కోసం ఎదురుచూస్తున్నామన్న అమెరికా రాయబారి
  • ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. సక్సెస్ సీక్రెట్ చెప్పిన ఆనంద్ మహీంద్రా
    07 Wed 19:01

    ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. సక్సెస్ సీక్రెట్ చెప్పిన ఆనంద్ మహీంద్రా

    • ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ రికార్డు
    • స్పేస్‌ఎక్స్ ఐపీఓతో 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరిన సంపద
    • మస్క్ పట్టుదలే అసలైన విజయమన్న ఆనంద్ మహీంద్రా
    • టెస్లా కష్టాల్లో ఉన్నప్పుడు మస్క్‌కు మద్దతిచ్చిన వైనం గుర్తు చేసుకున్న మహీంద్రా
  • అనితకు మేకప్ మీద ఉన్న ప్రేమ.. మనుషుల ప్రాణాల మీద లేదు: యాంకర్ శ్యామల
    08 Wed 18:52

    అనితకు మేకప్ మీద ఉన్న ప్రేమ.. మనుషుల ప్రాణాల మీద లేదు: యాంకర్ శ్యామల

    • సాయికృష్ణ మీద కేసులు ఉంటే లాకప్ డెత్ చేస్తారా అని శ్యామల ప్రశ్న
    • చింతమనేనికి అదే ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వలేదన్న శ్యామల
    • అధికార మదంతో అనిత మాట్లాడుతున్నారని విమర్శ
  • ఢిల్లీ పోలీస్ ఉద్యోగం వదిలేసి... ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా!
    09 Wed 18:30

    ఢిల్లీ పోలీస్ ఉద్యోగం వదిలేసి... ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా!

    • ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా
    • ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా స్థిరపడ్డ నిశాంత్ తోమర్
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సక్సెస్ స్టోరీ
    • భయపెట్టే నిర్ణయాలే గొప్ప అవకాశాలిస్తాయని వెల్లడి
  • పగలు స్విగ్గీ డెలివరీ.. రాత్రి పోలీస్ ఉద్యోగానికి ప్రిపరేషన్! యూపీ యువతి ఖుష్బూ స్ఫూర్తి గాథ
    10 Wed 18:29

    పగలు స్విగ్గీ డెలివరీ.. రాత్రి పోలీస్ ఉద్యోగానికి ప్రిపరేషన్! యూపీ యువతి ఖుష్బూ స్ఫూర్తి గాథ

    • ముంబైలో స్విగ్గీ డెలివరీ పార్ట్‌నర్‌గా పనిచేస్తున్న యూపీ యువతి
    • పోలీస్ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా రాత్రిళ్లు చదువు
    • యూనిఫాంలో సొంత గ్రామానికి తిరిగి వెళ్లాలన్నదే ఆశయం
    • స్విగ్గీ సీఈవో వీడియో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చిన కథ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV