బాలీవుడ్ నటి సోఫీ కారును ఢీకొట్టిన ఆటో.. త్రుటిలో తప్పించుకున్న నటి!
- మహారాష్ట్రలోని ముంబైలో ఘటన
- నిన్న అర్థరాత్రి వేగంగా ఢీకొన్న ఆటో
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ నేపథ్యంలో సీసీటీవీలను పరిశీలించిన ఖర్ పోలీసులు.. నిందితుడిని అనీశ్ అహ్మద్(22)గా గుర్తించారు. ఈ రోజు ఉదయం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికాసేపట్లో అనీశ్ ను కోర్టు ముందు హాజరుపర్చి రిమాండ్ కు తరలించనున్నారు.