కొండా దంపతుల బెదిరింపులకు భయపడకండి...మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా: చల్లా ధర్మారెడ్డి
- పరకాల మండలంలో ఎన్నికల ప్రచారం
- కొండా దంపతుల హెచ్చరికలను పట్టించుకోవద్దని సూచన
- టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గమనించాలని వేడుకోలు
ఈ సందర్భంగా కొండా దంపతుల బెదిరింపుల అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ విధంగా భరోసా ఇచ్చారు. 'నన్ను నమ్ముకున్న వారి వెన్నంటి ఉంటాను. మీరు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు’ అని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ఓటర్లు గమనించాలని, అభివృద్ధికి కట్టుబడిన పార్టీలకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.