కాంగ్రెస్ తుది జాబితా విడుదల.. మర్రి శశిధర్ రెడ్డికి మళ్లీ షాకే!
- ఆరుగురితో కూడిన తుది జాబితా విడుదల
- మిర్యాలగూడ నుంచి ఆర్.కృష్ణయ్య
- సికింద్రాబాద్ నుంచి కాసాని
తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం.. మిర్యాలగూడ నుంచి ఆర్. కృష్ణయ్య, దేవరకద్ర నుంచి డాక్టర్ పాబన్ కుమార్ రెడ్డి, నారాయణపేట నుంచి వామనగిరి కృష్ణ, సికింద్రాబాద్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నారాయణఖేడ్ నుంచి సరేశ్ కుమార్ షెక్తార్, కోరట్ల నుంచి జువ్వాడి నర్సింగ్ రావు పోటీ పడనున్నారు. తుది జాబితాలో చోటు దక్కించుకున్న నేతలంతా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.