టీజేఎస్‌లో మిర్యాలగూడ సీటు విషయమై లొల్లి
- మిర్యాలగూడ టికెట్ విషయమై రచ్చ
- విజయేందర్‌రెడ్డికి టికెట్ కేటాయిస్తారనే ప్రచారం
- విద్యాధర్‌రెడ్డి వర్గం ఫైర్
దీంతో విద్యాధర్ రెడ్డి వర్గం ఫైర్ అయింది. విద్యాధర్‌రెడ్డికి కాకుండా మరొకరికి టికెట్ ఇస్తే పార్టీ బండారం బయటపెడతామని హెచ్చరిస్తోంది. టికెట్ ఇచ్చే విషయమై కాంగ్రెస్ హైకమాండ్ వద్ద చర్చ జరిగాక మరో వ్యక్తి పేరును తెరపైకి తేవడమేంటని విద్యాధర్‌రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసమితిలో టికెట్ ఎవరికివ్వాలో చెప్పడానికి జానారెడ్డి ఎవరని ప్రశ్నించారు.