-
మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
- 24 క్యారెట్ల బంగారం 10 గ్రా రూ. 32,070
- 22 క్యారెట్ల బంగారం 10 గ్రా రూ. 29,700
- వెండి కిలో ధర రూ.37,700
-
ఇరాన్‌పై దాడులు జరిగినా.. అణు ముప్పు తొలగిపోలేదు: ఐఏఈఏ హెచ్చరిక
- దాడులతో ఇరాన్ అణు కార్యక్రమానికి తీవ్ర నష్టం
- యురేనియం నిల్వలు, పునర్నిర్మాణ సామర్థ్యం చెక్కుచెదరలేదన్న గ్రాసీ
- పరిజ్ఞానాన్ని సైనిక దాడులతో తుడిచిపెట్టలేరని స్పష్టం
- సమస్య పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గమని సూచన
-
ఇక్కడ గెలిచిన అభ్యర్థిని మంత్రిని చేస్తాం: సిద్ధిపేట ప్రజలకు రేవంత్ రెడ్డి ఆఫర్
- 2029లో సిద్దిపేటలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్న సీఎం రేవంత్
- ఒకే కుటుంబ పాలన నుంచి సిద్దిపేటకు విముక్తి కలగాలని పిలుపు
- సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలకు కలిపి 10,500 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
- భూసేకరణలో గత ప్రభుత్వం రైతులను భయపెట్టిందన్న సీఎం
- ఒక్కసారి మార్పు చేసి చూడాలని సిద్దిపేట ప్రజలకు విజ్ఞప్తి
-
ఇక్రిశాట్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు... తెలంగాణ పరువు తీయొద్దన్న హరీశ్ రావు
- ఇక్రిశాట్‌పై సీఎం రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హరీశ్ రావు
- ఇక్రిశాట్‌ను అమెరికా సంస్థ అనడం సీఎం అవగాహన రాహిత్యమేనని విమర్శ
- ఇది ఏ ఒక్క దేశానికీ చెందింది కాదని, అంతర్జాతీయ పరిశోధనా సంస్థ అని వెల్లడి
- అవాస్తవాలు మాట్లాడి తెలంగాణ పరువు తీయవద్దని సీఎంకు హితవు
- ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించిన హరీశ్ రావు
-
హైప్డ్ సంవాదిని... వాట్సాప్‌కు పోటీగా దేశీయ యాప్
- భారత్‌లో 'హైప్డ్ సంవాదిని' కొత్త మెసేజింగ్ యాప్ విడుదల
- కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని అనువాదిని ఏఐ రూపకల్పన
- సిమ్ స్వాప్ డిటెక్షన్, నంబర్ హైడింగ్ వంటి ప్రత్యేక భద్రతా ఫీచర్లు
- 22 భారతీయ భాషల్లో రియల్-టైమ్ అనువాద సౌకర్యం
- వాట్సాప్ నుంచి చాట్స్ సులభంగా ఇంపోర్ట్ చేసుకునే వీలు
-
ఏపీ పరిశ్రమల చరిత్రలో కొత్త అధ్యాయం... రేపు అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌కు చంద్రబాబు శంకుస్థాపన
- రూ.1.36 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏపీలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్
- అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఏఎంఎన్ఎస్ ఇండియా ప్లాంట్‌కు శంకుస్థాపన
- ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి
- కేంద్ర మంత్రులతో కలిసి భూమి పూజ చేయనున్న సీఎం చంద్రబాబు
- శంకుస్థాపనకు హాజరు కానున్న లక్ష్మీ నారాయణ మిట్టల్, ఆదిత్య మిట్టల్
-
ఇరాన్ యుద్ధానికి ఉత్తమ ఔషధం అదే: డబ్ల్యూహెచ్ఓ చీఫ్
- మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రమాదకర దశకు చేరిందన్న డబ్ల్యూహెచ్ఓ
- ఇరాన్, ఇజ్రాయెల్ అణు కేంద్రాల సమీపంలో దాడులపై ఆందోళన
- అన్ని పక్షాలూ సంయమనం పాటించాలని టెడ్రోస్ పిలుపు
- ఇరాన్ పవర్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరిక
- హర్మూజ్ జలసంధిపై 48 గంటల గడువు విధించిన అమెరికా
-
ధురంధర్-2లో ఓ సీన్‌లో కెమెరామన్ కూడా కనిపించడంపై నెటిజన్ల ట్రోలింగ్
- రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద భారీ విజయం
- సినిమాలోని ఫైట్ సీన్‌లో అద్దంలో కనిపించిన కెమెరామెన్
- 'పీక్ డీటెయిలింగ్' అంటూ దర్శకుడిని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
- చిన్న పొరపాటుతో సినిమాకు పెరిగిన ఆన్‌లైన్ బజ్
- ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రం
-
ఆహారంలో పీచు పదార్థం ఎక్కువైనా ప్రమాదమేనట!
- అతిగా ఫైబర్ తీసుకోవడం పేగు ఆరోగ్యానికి హానికరం
- తగినన్ని నీళ్లు తాగకపోతేనే అసలు సమస్య
- కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం పెరిగే అవకాశం
- రోజుకు 40 గ్రాముల కంటే ఎక్కువ ఫైబర్ తీసుకుంటే జాగ్రత్తలు అవసరం
-
అమెరికా ఆంక్షల ఫలితం... మరోసారి అంధకారంలోకి క్యూబా
- క్యూబాలో పూర్తిగా కుప్పకూలిన జాతీయ విద్యుత్ గ్రిడ్
- నెలలో మూడోసారి, వారంలో రెండోసారి భారీ బ్లాక్‌అవుట్
- కోటి మంది ప్రజలు అంధకారంలో.. తీవ్ర ఇబ్బందులు
- అమెరికా ఆంక్షలు, ఇంధన కొరతే కారణమంటున్న ప్రభుత్వం
- పాతబడిన విద్యుత్ వ్యవస్థతో తరచూ అంతరాయాలు