ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జగన్ 296వ రోజు ప్రజాసంకల్ప యాత్ర.. రూట్ మ్యాప్ విడుదల చేసిన వైసీపీ!
    01 Tue 10:12

    జగన్ 296వ రోజు ప్రజాసంకల్ప యాత్ర.. రూట్ మ్యాప్ విడుదల చేసిన వైసీపీ!

    • విజయనగరం జిల్లా కొయ్యానపేటలో ప్రారంభం
    • పార్వతీపురంలోని తామరఖండిలో జగన్ విశ్రాంతి
    • వివరాలు వెల్లడించిన వైసీపీ నేత తక్షశిల రఘురాం
  • ఢిల్లీ అగ్నిప్రమాదం: కుటుంబంలోని 8 మంది మృతి... తన వాళ్లు ఇక లేరని తెలియని వృద్ధుడు కూడా కన్నుమూత
    02 Tue 19:42

    ఢిల్లీ అగ్నిప్రమాదం: కుటుంబంలోని 8 మంది మృతి... తన వాళ్లు ఇక లేరని తెలియని వృద్ధుడు కూడా కన్నుమూత

    • ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి
    • ఆసుపత్రిలో ఉన్న కుటుంబ పెద్దను చూసేందుకు వచ్చి ప్రమాదంలో చిక్కుకున్న బంధువులు
    • ఈ విషయం తెలియకుండానే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు కన్నుమూత
    • ప్రమాదంతో గుర్గావ్ అగర్వాల్ కుటుంబంలో ఎవరూ మిగలకుండా పోయిన వైనం
    • హోటల్ యాజమాని, వంట మనిషిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • సముద్రంలో 2 లక్షల అణు బ్యారెళ్లు... లీకేజీ ప్రమాదంపై భారీ సర్వే!
    03 Tue 19:36

    సముద్రంలో 2 లక్షల అణు బ్యారెళ్లు... లీకేజీ ప్రమాదంపై భారీ సర్వే!

    • ఈశాన్య అట్లాంటిక్ సముద్రంలో అణు వ్యర్థాల డ్రమ్ములపై శాస్త్రవేత్తల కార్యాచరణ 
    • దశాబ్దాల క్రితం యూరప్ దేశాలు పారేసిన 2 లక్షలకు పైగా బ్యారెళ్ల గుర్తింపు
    • అత్యాధునిక అండర్‌వాటర్ డ్రోన్లతో సముద్ర గర్భాన్ని జల్లెడ పడుతున్న బృందం
    • బ్యారెళ్ల జీవితకాలం ముగియడంతో రేడియోధార్మిక లీకేజీపై పెరుగుతున్న ఆందోళన
    • పర్యావరణంపై ప్రభావం అంచనా వేసేందుకు నీరు, మట్టి నమూనాల సేకరణ
  • కోహ్లీ కనిపించినా మాట్లాడలేకపోయాను: మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్
    04 Tue 19:20

    కోహ్లీ కనిపించినా మాట్లాడలేకపోయాను: మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్

    • దక్షిణాఫ్రికా ఎయిర్‌పోర్ట్‌లో ఈ సంఘటన జరిగిందని వెల్లడి
    • ప్రతిభ కన్నా క్రమశిక్షణే ఆటగాళ్లను స్టార్‌గా మారుస్తుందని వ్యాఖ్య
    • టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు గెలవాలని ఆకాంక్ష
  • లార్డ్స్, గడాఫీ స్టేడియాలకు ఐసీసీ షాక్... చెరో డీమెరిట్ పాయింట్
    05 Tue 19:04

    లార్డ్స్, గడాఫీ స్టేడియాలకు ఐసీసీ షాక్... చెరో డీమెరిట్ పాయింట్

    • లార్డ్స్, గడాఫీ స్టేడియాలకు ఐసీసీ డీమెరిట్ పాయింట్లు
    • బౌలర్లకు అతిగా సహకరించిన లార్డ్స్ పిచ్
    • పరుగులు చేయడానికి ఏమాత్రం అనుకూలించని లాహోర్ పిచ్
    • రెండు పిచ్‌లను 'అన్‌శాటిస్‌ఫాక్టరీ'గా తేల్చిన ఐసీసీ
    • ఐదేళ్లలో 6 పాయింట్లకు చేరితే అంతర్జాతీయ మ్యాచ్‌లపై నిషేధం
  • గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు!
    06 Tue 19:01

    గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు!

    • గోదావరి ప్రక్షాళనకు కేంద్రం ఏడాదికి రూ. 400 కోట్లు కేటాయించిందన్న వీర్రాజు
    • పుష్కరాల నేపథ్యంలో 290 గ్రామాలను అభివృద్ధి చేయాల్సి ఉందని వ్యాఖ్య
    • ఆంధ్ర పేపర్ మిల్లుకి నోటీసులు ఇవ్వాలని పవన్ ఆదేశించడంపై హర్ష్యం
  • వైసీపీ ‘శవ రాజకీయాలు’ చేస్తోంది: మంత్రి నారాయణ
    07 Tue 18:41

    వైసీపీ ‘శవ రాజకీయాలు’ చేస్తోంది: మంత్రి నారాయణ

    • విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించిందన్న నారాయణ
    • సీఎం, డిప్యూటీ సీఎం, లోకేశ్ ఘటనను పర్యవేక్షిస్తున్నారని వెల్లడి
    • 2029 ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు మళ్లీ గుణపాఠం చెబుతారని హెచ్చరిక
  • జోరు వానను లెక్కచేయని రేవంత్ రెడ్డి.. మహిళా సంఘాలకు బస్సుల పంపిణీ
    08 Tue 18:38

    జోరు వానను లెక్కచేయని రేవంత్ రెడ్డి.. మహిళా సంఘాలకు బస్సుల పంపిణీ

    • హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం
    • పరేడ్ గ్రౌండ్స్‌లో మహిళా శక్తి సభ
    • వర్షంలో తడుస్తూనే వేదికపైకి సీఎం రేవంత్, మంత్రులు
    • మహిళా సంఘాలకు 553 ఆర్టీసీ బస్సుల పంపిణీ
    • స్వయం సహాయక సంఘాలకు చెక్కులు అందజేత
  • దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి: రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్
    09 Tue 18:24

    దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి: రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్

    • అభద్రతా భావంతో రేవంత్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారన్న కిషన్ రెడ్డి
    • రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చకు రావాలని సవాల్
    • ఒక్క ప్రాజెక్టును అడ్డుకున్నట్టు నిరూపించినా రాజీనామా చేస్తానన్న కిషన్ రెడ్డి
  • డేటింగ్‌లో బిర్యానీ తినిపించా.. వసూల్ చేస్తా అన్నాడు.. ఉద్యోగం ఊడింది!
    10 Tue 18:20

    డేటింగ్‌లో బిర్యానీ తినిపించా.. వసూల్ చేస్తా అన్నాడు.. ఉద్యోగం ఊడింది!

    • కామెడీ షోలో యువకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
    • డేటింగ్‌లో రూ.370 బిర్యానీపై చేసిన కామెంట్‌తో దుమారం
    • సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో ఉద్యోగం తొలగింపు
    • విషయాన్ని అధికారికంగా ప్రకటించిన గురుగ్రామ్ డిజైన్ కంపెనీ
    • క్షమాపణలు చెప్పిన యువకుడు, షో కమెడియన్
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV