‘RRR’లోనే చిత్ర టైటిల్ కూడా ఉందట...
- ఈనెల 11న ప్రారంభం కాబోతున్న మల్టీస్టారర్
- ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రభాస్
- టైటిల్ విషయమై ఆసక్తికర న్యూస్
ఈ సినిమా విషయమై ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ ‘RRR’ అంటే రాజమౌళి, రామారావు, రామ్ చరణ్గానే మనకు తెలుసు కానీ అందులోనే టైటిల్ కూడా ఉందని టాలీవుడ్ టాక్. ‘RRR’ అంటే ‘రామ రావణ రాజ్యం’అట. ఈ చిత్రానికి సంబంధించి మరో టైటిల్ కూడా హల్చల్ చేస్తోంది. అది ‘తారక్రామ్’. మరి ఈ రెండింటిలో నిజమైన టైటిట్ ఏదో.. లేదంటే ఇవి రెండూ కాకుండా మరేదైనా ఉందో అధికారిక ప్రకటన వెలువడితే కానీ తెలియదు.