విజయవాడలో రేపు జనసేనాని పర్యటన.. ఏర్పాట్లు పూర్తిచేస్తున్న కార్యకర్తలు!
- రెండ్రోజులు పర్యటించనున్న నేత
- పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి
- తూర్పుగోదావరిలో పోరాటయాత్ర
అనంతరం తిరిగి ఈ నెల 12న తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లి పోరాట యాత్రలో పాల్గొంటారు. పోరాటయాత్రలో భాగంగా అక్రమ మైనింగ్ సహా పలు సమస్యలను పవన్ ప్రస్తావిస్తున్నారు. కాగా, విజయవాడకు రానున్న పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం పలికేందుకు జన సైనికులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.