కారులో చిన్నారిని లాక్ చేసి వెళ్లిన తల్లిదండ్రులు.. అద్దాలు బద్దలుగొట్టి రక్షించిన స్థానికులు
- చిన్నారిని కారులో వదిలి షాపింగ్‌కు వెళ్లిన జంట
- ఊపిరి ఆడక విలవిల్లాడిన పాప
- రక్షించిన స్థానికులు
కారులోని చిన్నారిని గుర్తించిన స్థానికులు ఆమె తల్లిదండ్రుల కోసం వెతికారని, వారు కనిపించకపోవడంతో మరో దారిలేక అద్దాలు పగలగొట్టినట్టు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పాప తల్లిదండ్రులను గుర్తించినట్టు ఎస్పీ రణ్విజయ్ సింగ్ తెలిపారు.