Thu 06:59 దీపావళి రోజున విషాదం.. టపాసులు పేల్చుతుండగా నిప్పంటుకుని పలు ఇళ్లు దగ్ధం విజయనగరం జిల్లాలో ఘటన నిప్పురవ్వలు ఎగసిపడి కాలి బూడిదైన ఇళ్లు పండుగ రోజున విషాదం Read full story
Mon 14:07 చంద్రబాబుకు సానా సతీష్ బర్త్ డే విషెస్.. పాలనలో డిక్షనరీ, సంస్కరణల్లో ట్రెండ్ సెట్టర్ అంటూ ప్రశంస ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రత్యేక శుభాకాంక్షలు పాలనలో డిక్షనరీ, సంస్కరణల్లో ట్రెండ్ సెట్టర్ అని ప్రశంస ఐటీ, డ్వాక్రా విప్లవాలను గుర్తు చేసిన ఎంపీ సతీష్ బాబు Read full story
Mon 14:05 వాట్ ఏ జర్నీ... పూరీ జగన్నాథ్ కెరీర్ పై విజయ్ సేతుపతి ట్వీట్ భారత చలనచిత్ర పరిశ్రమలో 26 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న పూరీ జగన్నాథ్ డాషింగ్ డైరెక్టర్‌కు నటుడు విజయ్ సేతుపతి ప్రత్యేకంగా శుభాకాంక్షలు పూరీ ప్రయాణం ధైర్యం, నమ్మకంతో నిర్మించిన ఒక లెగసీ అని ప్రశంస పూరీ దర్శకత్వంలో ‘స్లమ్‌డాగ్’ చిత్రంలో నటిస్తున్న విజయ్ సేతుపతి పూరీతో పనిచేయడం గొప్ప అనుభవమని వ్యాఖ్య Read full story
Mon 13:54 డ్రెస్సింగ్ రూమ్‌లో ఇన్ని కన్నీళ్లు ఎప్పుడూ చూడలేదు: వరుణ్ చక్రవర్తి ఈ ఐపీఎల్ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకున్న కేకేఆర్ రాజస్థాన్ జట్టుపై విజయం సాధించిన కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ లో అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారన్న వరుణ్ చక్రవర్తి Read full story
Mon 13:42 చాలాకాలంగా వేధిస్తున్న సమస్య.. పవన్‌కు జరిగిన సర్జరీ ఇదే! డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు విజయవంతంగా సైనస్ సర్జరీ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఎండోస్కోపిక్ విధానంలో చికిత్స పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన చాలా ఏళ్లుగా సైనస్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పవన్ Read full story
Mon 13:37 నేతాజీపై పదేపదే పిటిషన్లా?: సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం నేతాజీపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు నేతాజీని 'జాతీయ పుత్రుడిగా' ప్రకటించాలన్న వినతి తిరస్కరణ పదేపదే ఇలాంటి పిటిషన్లు వేయొద్దని పిటిషనర్‌కు తీవ్ర హెచ్చరిక చారిత్రక అంశాలపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన ధర్మాసనం గతంలో నేతాజీ అస్థికలపైనా ఇలాంటి పిటిషన్‌ను తిరస్కరించిన వైనం Read full story
Mon 13:27 ఇరాన్ డ్రోన్ల డీల్.. లాస్ ఏంజిలెస్ ఎయిర్‌పోర్ట్‌లో మహిళా వ్యాపారవేత్త అరెస్ట్! ఇరాన్ కు బాంబులు, డ్రోన్లు, యుద్ధ సామగ్రిని సరఫరా చేస్తున్నారంటూ ఆరోపణలు మహిళా వ్యాపారవేత్త షమీమ్ మాఫి అరెస్ట్ ఇరాన్ తో 70 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఆధారాలు Read full story
Mon 13:17 నటుడు విజయ్ విడాకుల కేసులో కీలక పరిణామం నటుడు విజయ్, సంగీత విడాకుల కేసు విచారణ వాయిదా జూన్ 15వ తేదీకి కేసును వాయిదా వేసిన చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో విజయ్ బిజీగా ఉండటమే కారణం పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడి భరణం, ఆస్తుల పంపకంపై ఇరువర్గాల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం Read full story
Mon 13:03 వెయిట్ లాస్ డ్రగ్స్ తో బరువుతో పాటు కండరాలు మాయం.. అధ్యయనంలో కీలక విషయాలు సెమగ్లూటైడ్ వంటి బరువు తగ్గించే మందులతో కండరాల నష్టం అధికంగా ఉంటోందన్న అధ్యయనం తగ్గిన మొత్తం బరువులో కండరాల వాటా 35% వరకు ఉంటోందని పరిశోధనలో వెల్లడి కండరాల నష్టం వల్ల జీవక్రియ మందగించడం, నీరసం వంటి సమస్యలు దీన్ని నివారించడానికి అధిక ప్రొటీన్ ఆహారం, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అవసరమని నిపుణుల సూచన Read full story
Mon 12:43 మీ నాయకత్వం దేశానికే ఆదర్శం.. చంద్రబాబుకు బాలకృష్ణ పుట్టినరోజు శుభాకాంక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బాలకృష్ణ దూరదృష్టి, దృఢ సంకల్పమే చంద్రబాబు నాయకత్వానికి ప్రతీక అని వ్యాఖ్య రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కృషి అందరికీ ప్రేరణగా నిలుస్తుందన్న బాలయ్య ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్ష Read full story