విండీస్ కు 196 పరుగుల భారీ విజయలక్ష్యం
- లక్నో వేదికగా రెండో టీ20 మ్యాచ్
- చెలరేగి ఆడిన రోహిత్ శర్మ
- టీమిండియా స్కోర్: 195/2 (నిర్ణీత 20 ఓవర్లలో)
భారత్ జట్టు స్కోర్:
శిఖర్ ధావన్ (43), ఆర్ ఆర్ పంత్ (5), రోహిత్ శర్మ 111 పరుగులతో, కేఎల్ రాహుల్ 26 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
వెస్టిండీస్ బౌలింగ్:
పియర్ -1, అలెన్-1