చంద్రబాబు వదిలిన బాణాలు టీఆర్ఎస్ను ఏమీ చేయలేవు: గట్టు రాంచందర్‌రావు
- చంద్రబాబు శిఖండిలా వాడుకుంటున్నారు
- తక్షణమే హరీశ్‌రావుకు క్షమాపణ చెప్పాలి
- ప్రజా సమక్షంలో టీఆర్ఎస్ను ఎదుర్కోవాలి
వ్యక్తిగత విమర్శలను చేయడం మానుకుని ప్రజా సమక్షంలో టీఆర్ఎస్ను ఎదుర్కోవాలని ఆయన సవాల్ విసిరారు. చంద్రబాబు వదిలిన బాణాలు టీఆర్ఎస్ను ఏమీ చేయలేవని.. తక్షణమే హరీశ్‌రావుకు రేవూరి, వంటేరు క్షమాపణ చెప్పాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. చంద్రబాబు.. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని వదిలేసి వస్తే వార్డు మెంబర్‌గా కూడా గెలవలేరని విమర్శించారు.