01 Mon 15:56 ఫామ్ హౌస్ లో కూర్చుని మందుకొట్టడం ఒక్కటే కేసీఆర్ కు తెలుసు!: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆయనకు ప్రజా సమస్యలు పట్టవు తాగుబోతు నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయండి నర్సాపూర్ లో కాంగ్రెన్ ను గెలిపించండి
02 Wed 09:33 జస్టిన్ ట్రూడోతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాను: కేటీ పెర్రీ ప్రకటన కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడోతో ప్రేమలో ఉన్నట్టు కేటీ పెర్రీ వెల్లడి ఆయనే తన జీవితానికి సర్వస్వం అని వ్యాఖ్యలు న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇద్దరూ కలిసి హాజరు ట్రూడో తన జీవితానికి ఓ లంగరులాంటి వాడన్న పాప్ స్టార్
03 Wed 09:28 భయపెట్టనున్న జాన్వీ కపూర్... 'తుంబాడ్' దర్శకుడితో హారర్ జోనర్‌లో కొత్త సినిమా! 'తుంబాడ్' ఫేమ్ రాహి అనిల్ బర్వేతో జాన్వీ సినిమా భారీ బడ్జెట్‌తో క్రీచర్ హారర్ చిత్రంగా రూపకల్పన ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్ అన్నీ కుదిరితే ఈ ఏడాదే చిత్రీకరణ ప్రారంభం జియో స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కనున్న సినిమా
04 Wed 09:20 పెద్దపల్లిలో తప్పిన పెను ప్రమాదం.. త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డ రైల్వే కార్మికులు పెద్దపల్లి సమీపంలో పట్టాలు తప్పిన రైల్వే ట్రాక్ యంత్రం ట్రాక్ మరమ్మతు పనులు చేస్తుండగా చోటుచేసుకున్న ఘటన ప్రమాదంపై విచారణకు ఆదేశించిన రైల్వే అధికారులు
05 Wed 09:17 ఏఐ గ్లాసెస్‌తో పరీక్ష.. దక్షిణ కొరియాలో హైటెక్ చీటింగ్ దక్షిణ కొరియాలో టోయిక్ పరీక్షలో ఏఐ గ్లాసెస్‌తో చీటింగ్ మోసానికి పాల్పడిన ఇద్దరిపై నాలుగేళ్ల పాటు నిషేధం ఏఐ టెక్నాలజీ అభివృద్ధికి మూడు దేశాల టెలికాం సంస్థల ఒప్పందం సుమారు 500 మిలియన్ డాలర్ల నిధి ఏర్పాటుకు నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఏఐ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడమే లక్ష్యం
06 Wed 09:08 ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్ర.. నెహ్రూ రికార్డు బ్రేక్ సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డు జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును అధిగమించిన మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ ప్రత్యేక సమావేశం ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న కార్యక్రమానికి అగ్రనేతల హాజరు మోదీకి అభినందనగా తీర్మానం ఆమోదించే అవకాశం
07 Wed 08:53 హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి.. ఆదేశాల ఉల్లంఘనపై సీరియస్ కోర్టు ధిక్కరణ కేసులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీరుపై హైకోర్టు అసంతృప్తి భూ వివాదాల్లో కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు గతంలోనూ కమిషనర్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం చట్టానికి ఎవరూ అతీతులు కారని హైకోర్టు స్పష్టీకరణ తాజా విచారణలో కమిషనర్ నుంచి పూర్తి వివరణ కోరిన కోర్టు
08 Wed 08:53 రిటైరైనా పర్లేదు.. ఒలింపిక్స్ కోసం కోహ్లీని తిరిగి తీసుకురండి.. వైభవ్‌తో కలిసి బరిలోకి దిగితే భారత్‌కు తిరుగే ఉండదు: శ్రీశాంత్ 128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లోకి క్రికెట్ పునరాగమనం 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ జట్టులో కోహ్లీని చేర్చాలని శ్రీశాంత్ సూచన కోహ్లీ అనుభవం, యువ సంచలనం వైభవ్ కలయిక అద్భుతంగా ఉంటుందని వ్యాఖ్య టీ20ల నుంచి రిటైరైనా, ఫిట్‌నెస్ దృష్ట్యా కోహ్లీని ఎంపిక చేయాలని సెలక్టర్లకు విజ్ఞప్తి
09 Wed 08:48 సెక్యూరిటీ గార్డుకు అదిరిపోయే లాటరీ.. స్నేహితులతో కలిసి కొన్న టికెట్ కు రూ.78 కోట్ల ప్రైజ్ యూఏఈలో నేపాలీ సెక్యూరిటీ గార్డ్‌కు రూ.78 కోట్ల లాటరీ నలుగురు స్నేహితులతో కలిసి బహుమతి పంపకం ఒక్కొక్కరికి రూ.15 కోట్లకు పైగా వాటా ఉద్యోగం వదిలేసి, కుటుంబం కోసం ఇల్లు కడతానన్న విజేత మహీంద్రా థార్, రోలెక్స్ వాచ్ కొనాలన్నది తన కోరిక అని వెల్లడి
10 Wed 08:33 మోసపూరిత మార్గాల్లో పౌరసత్వం.. భారత సంతతి వ్యాపారవేత్తపై అమెరికా కొరడా.. ఎవరీ నీరజ్ శర్మ? మోసం చేసి అమెరికా పౌరసత్వం పొందిన 17 మందిపై చర్యలు ఈ జాబితాలో భారత సంతతి వ్యాపారవేత్త నీరజ్ శర్మ పేరు హెచ్-1బీ వీసాల కోసం నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు పౌరసత్వ దరఖాస్తులో నేర చరిత్రను దాచిపెట్టారని వెల్లడి