తెలుగు సినిమాలో ఐటమ్ గాళ్ గా ఊర్వశి రౌతేలా?
- బాలీవుడ్లో భారీ ప్రాజెక్టులు
- యూత్ లో పెరుగుతోన్న క్రేజ్
- తెలుగు నుంచి అవకాశాలు
ఈ నేపథ్యంలోనే తెలుగు నుంచి కూడా ఈ సుందరికి అవకాశాలు వెళుతున్నాయట .. అదీ ఐటమ్ సాంగ్ కోసం. తెలుగులో ఒక స్టార్ హీరో చేసే భారీ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయమని ఆమెను సంప్రదించారట. అందుకు ఆమె అంగీకరించిందనీ .. పారితోషికంగా ఆమెకి భారీ మొత్తం ముట్టనుందని చెప్పుకుంటున్నారు. ఇక ఏ స్టార్ హీరో చేసే సినిమాలో ఆమె మెరవనుందనేది త్వరలోనే తెలిసే అవకాశాలు వున్నాయి. మొత్తానికి ఊర్వశి రౌతేలా తెలుగు తెరపైకి వచ్చేస్తుందన్న మాట.