Tue 10:45 ఎన్ని వేలైనా అంతే... ఇలా డబ్బులు పడగానే అలా అమ్మాయిలకు ఖర్చు చేసే శ్రీనివాస్! విచారణలో వెల్లడవుతున్న ఆసక్తికర అంశాలు శ్రీనివాస్ ఖాతాల్లోకి వచ్చి పడే వేలు ఎవరు, ఎందుకు వేశారన్న కోణంలో విచారణ Read full story
Fri 15:19 ప్రధాని మోదీకి జల్‌మురి అమ్మిన వ్యాపారికి పాక్, బంగ్లా నుంచి హత్య బెదిరింపులు పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి అంతర్జాతీయ కాల్స్ వస్తున్నాయని ఆవేదన బాంబులతో పేల్చేస్తామని, ఆయుధాలు చూపిస్తూ బెదిరిస్తున్నారని ఫిర్యాదు ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. వ్యాపారికి భద్రత ఏర్పాటు తనకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి Read full story
Fri 15:18 తిరుమల కొండపై భక్తుల కిటకిట... శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం వేసవి సెలవులతో తిరుమలకు పోటెత్తిన భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు గురువారం ఒక్కరోజే రూ.4.35 కోట్ల హుండీ ఆదాయం Read full story
Fri 15:03 రూ.10 నాణేలతో బుల్లెట్ బండి.. 30 ఏళ్ల కలను నెరవేర్చుకున్న చీరాల వ్యాపారి! 30 ఏళ్ల కలను నెరవేర్చుకున్న చీరాల చేపల వ్యాపారి రాఘవ బుల్లెట్ బండి కోసం రూ.3 లక్షల విలువైన రూ.10 నాణేలు జమ చేసిన వైనం నాణేలు తీసుకునేందుకు పలు షోరూమ్‌లు నిరాకరించడంతో ఇబ్బందులు స్నేహితుల సాయంతో ఒంగోలులోని షోరూమ్‌లో బైక్ కొనుగోలు Read full story
Fri 15:00 మా నాన్న ఉత్తరం రాశారు, మా తాత కల కన్నారు అంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు బ్రదర్: నారా లోకేష్ జమ్మలమడుగులో రూ.3 వేల కోట్ల ఎస్ఏఈఎల్ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి లోకేష్ ఇది దార్శనికత, నమ్మకం, వేగానికి ప్రతిరూపమని వ్యాఖ్య మా బ్రాండ్ ఉద్యోగాల కల్పన అయితే, మీ బ్రాండ్ గొడ్డలి అంటూ పరోక్ష విమర్శలు రికార్డు స్థాయిలో కేవలం 11 నెలల్లోనే 600 మెగావాట్ల ప్రాజెక్టు పూర్తి బ్రాండ్ చంద్రబాబు, డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి పరుగులు పెడుతోందని వెల్లడి Read full story
Fri 14:41 మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఆర్డీవోగా పనిచేసిన సమయంలో పెద్ద ఎత్తున భూములు కాజేసినట్లు ఆరోపణలు ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకుని రియాల్టర్లకు ధారాదత్తం చేసినట్లు ఆరోపణలు Read full story
Fri 14:39 పేరెంట్స్ ఐఏఎస్‌లు అయ్యాక పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు ఐఏఎస్ అధికారుల పిల్లలకు రిజర్వేషన్లపై ప్రశ్నలు విద్యా, ఆర్థిక ఎదుగుదలతో సామాజిక మార్పు రిజర్వేషన్ల నుంచి తరం మారాలని సూచన క్రీమీ లేయర్ మినహాయింపులపై కోర్టు విచారణ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారికి కోటాపై అసంతృప్తి Read full story
Fri 14:32 లోక్ సభ సీట్లపై నారా లోకేష్ వర్సెస్ షర్మిల నియోజకవర్గాల పునర్విభజనపై లోకేష్ గందరగోళం సృష్టిస్తున్నారని షర్మిల విమర్శ జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించవద్దని కాంగ్రెస్ వాదన సీట్లు పెంచడం కాదు, పార్లమెంటులో సాపేక్ష ప్రాతినిధ్యమే కీలకమని స్పష్టీకరణ దక్షిణాది ప్రయోజనాలపై బీజేపీ స్పష్టమైన రాజ్యాంగ హామీ ఇవ్వలేదని ఆరోపణ సమాఖ్య స్ఫూర్తిని వదిలి టీడీపీ ఇప్పుడు బీజేపీని సమర్థిస్తోందని విమర్శ Read full story
Fri 14:31 ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ ప్రోమో.. స్టెప్పులతో కిక్కెక్కించిన చరణ్, శృతి రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి 'హెల్లల్లల్లో' స్పెషల్ సాంగ్ ప్రోమో విడుదల రామ్ చరణ్, శృతి హాసన్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా భోపాల్‌లో భారీ సంగీత వేడుక.. రేపు పూర్తి పాట రిలీజ్ ఏఆర్ రెహమాన్ సంగీతం.. పాటలో మరో కథానాయిక ఉన్నట్లు ప్రచారం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల Read full story
Fri 14:12 ప్రభుత్వ ఖజానాకు ఆర్బీఐ బూస్ట్.. రూ.3 లక్షల కోట్లకు పైగా మిగులు నిధులు? కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ బదిలీపై నేడు ఆర్బీఐ బోర్డు సమావేశం గతేడాది రికార్డును మించి రూ.3 లక్షల కోట్ల వరకు మిగులు నిధుల అంచనా ప్రభుత్వ ఆర్థిక లోటును అదుపులో ఉంచేందుకు ఈ మొత్తం కీలకం గతేడాది ఫారెక్స్ నిల్వలపై వచ్చిన ఆదాయంతో రికార్డు డివిడెండ్ అందిన వైనం Read full story