ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి: కేటీఆర్
    Sat 17:47

    ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి: కేటీఆర్

    • విలేకరులమని తెలంగాణలో ఎన్నికల సర్వేలు చేస్తున్నారు
    • కాంగ్రెస్ నేతలను చంద్రబాబు నమ్మడం లేదు
    • రూ.500 కోట్లతో రాహుల్ తో చంద్రబాబు ఒప్పందం
    Read full story
  • విధుల్లోకి డిప్యూటీ సీఎం పవన్.. నేడు అమరావతికి
    Wed 09:24

    విధుల్లోకి డిప్యూటీ సీఎం పవన్.. నేడు అమరావతికి

    • శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న డిప్యూటీ సీఎం పవన్
    • మూడు వారాల విశ్రాంతి తర్వాత నేడు మంగళగిరికి
    • హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం రాక
    • గన్నవరం నుంచి మంగళగిరి వరకు భారీ స్వాగతానికి ఏర్పాట్లు
    Read full story
  • ఆ అనుభవం నా అహాన్ని అణచివేసింది: రజనీకాంత్
    Wed 09:20

    ఆ అనుభవం నా అహాన్ని అణచివేసింది: రజనీకాంత్

    • ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో తన అహాన్ని అణచివేసిన అనుభవాన్ని పంచుకున్న రజనీ
    • ఆశ్రమంలో తనను ఎవరూ గుర్తించలేదని, కనీసం చూడలేదన్న సూపర్ స్టార్
    • రెండు రోజుల పర్యటనకు వెళ్లి 15 రోజులు అక్కడే ఉండిపోయానని వెల్లడి
    • సినీ స్టార్‌డమ్ తాత్కాలికం, ఆధ్యాత్మికతే శాశ్వతమని వ్యాఖ్య
    • శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో సూపర్ స్టార్ ప్రసంగం
    Read full story
  • విడాకుల వార్తల మధ్య మౌనీ రాయ్ ఎమోషనల్ పోస్ట్
    Wed 09:18

    విడాకుల వార్తల మధ్య మౌనీ రాయ్ ఎమోషనల్ పోస్ట్

    • భర్త సూరజ్ నంబియార్‌తో మౌనీ రాయ్ విడాకులపై ప్రచారం
    • ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో మొదలైన ఊహాగానాలు
    • ఈ రూమర్ల మధ్య తన సోదరి కోసం మౌనీ రాయ్ భావోద్వేగ పోస్ట్
    • ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసిన సూరజ్ నంబియార్
    Read full story
  • హైదరాబాద్‌లో మళ్లీ నేపాలీ గ్యాంగ్ హల్‌చల్.. ప్రొఫెసర్ ఇంట్లో భారీ దోపిడీ
    Wed 09:14

    హైదరాబాద్‌లో మళ్లీ నేపాలీ గ్యాంగ్ హల్‌చల్.. ప్రొఫెసర్ ఇంట్లో భారీ దోపిడీ

    • పుట్టినరోజు డ్రామాతో ప్రొఫెసర్ దంపతుల ఇంట్లో దోపిడీ
    • మత్తుమందు ఇచ్చి 60 తులాల బంగారం, నగదు లూటీ
    • పనివాళ్లే సూత్రధారులుగా పోలీసుల అనుమానం
    • ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
    Read full story
  • మోదీ కీలక నిర్ణయం.. కాన్వాయ్ తగ్గించుకున్న ప్రధాని
    Wed 09:03

    మోదీ కీలక నిర్ణయం.. కాన్వాయ్ తగ్గించుకున్న ప్రధాని

    • పొదుపు చర్యల్లో భాగంగా కాన్వాయ్ తగ్గించుకున్న ప్రధాని మోదీ
    • కొత్తవి కొనకుండా ఎలక్ట్రిక్ వాహనాలు పెంచాలని ఎస్పీజీకి సూచన
    • మోదీ బాటలో పలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు
    • విదేశీ పర్యటనలు, బంగారం కొనుగోళ్లు తగ్గించుకోవాలని ప్రజలకు పిలుపు
    • ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో దేశభక్తిగా విదేశీ మారకాన్ని ఆదా చేయాలన్న ప్రధాని
    Read full story
  • ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ కన్నుమూత
    Wed 08:56

    ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ కన్నుమూత

    • ఆసుపత్రికి తీసుకురావడానికి ముందే మరణించినట్లు వైద్యుల నిర్ధారణ
    • ఊపిరితిత్తుల సమస్యలతో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ప్రతీక్
    • మృతికి కచ్చితమైన కారణం తేల్చేందుకు పోస్ట్‌మార్టంకు ఆదేశం
    • కొన్ని రోజుల క్రితమే భార్య అపర్ణతో విడాకులపై ప్రకటన.. ఆపై వెనక్కి
    Read full story
  • 39 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. 130 ఏళ్ల చరిత్రను తిరగరాసిన పాక్ స్పిన్నర్!
    Wed 08:51

    39 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. 130 ఏళ్ల చరిత్రను తిరగరాసిన పాక్ స్పిన్నర్!

    • పాకిస్థాన్ స్పిన్నర్ నోమాన్ అలీ ప్రపంచ రికార్డు
    • టెస్టుల్లో 100 వికెట్లు తీసిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఘనత
    • 39 ఏళ్ల 217 రోజుల వయసులో ఈ మైలురాయిని అందుకున్న నోమాన్
    • 1896 నాటి ఇంగ్లండ్ స్పిన్నర్ రికార్డును అధిగమించిన పాక్ స్పిన్న‌ర్‌
    Read full story
  • హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరులోగా ఇళ్ల మంజూరు పత్రాలు
    Wed 08:50

    హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరులోగా ఇళ్ల మంజూరు పత్రాలు

    • జూన్ 2న ఆదిలాబాద్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం
    • మే 21న జరిగే కేబినెట్ సమావేశంలో విధివిధానాల ఖరారు
    • లబ్ధిదారుల నివాస ప్రాంతాలకు 5-8 కిలోమీటర్ల పరిధిలోనే ఇళ్లు
    • హైదరాబాద్‌లో సొంత స్థలం ఉన్నవారికి మే చివరికల్లా మంజూరు పత్రాలు
    Read full story
  • యాపిల్‌ను అబ్బురపరిచిన విశాఖ కుర్రాడు.. టిమ్‌ కుక్‌‌ను కలిసే ఛాన్స్ కొట్టేశాడు!
    Wed 08:39

    యాపిల్‌ను అబ్బురపరిచిన విశాఖ కుర్రాడు.. టిమ్‌ కుక్‌‌ను కలిసే ఛాన్స్ కొట్టేశాడు!

    • యాపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌లో విశాఖ విద్యార్థి మానస్ మల్ల విజయం
    • టాప్-15 ఎలైట్ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు
    • ఒత్తిడి లేని విద్య కోసం 'స్మైలీక్వెస్ట్' యాప్ రూపకల్పన
    • యాపిల్ సీఈవో టిమ్ కుక్‌తో సమావేశమయ్యే అరుదైన అవకాశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV