కోహ్లీ 10 వేల పరుగుల రికార్డుపై స్పందించిన అనుష్క
- కోహ్లీపై తన ప్రేమను చాటుకున్న భార్య అనుష్క
- ఇన్ స్టాగ్రాం వేదికగా ఓ పోస్ట్
- ‘వాటే మ్యాన్’ అంటూ అనుష్క పొగడ్త
ఇదిలావుండగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 10 వేల పరుగుల మైలు రాయి అందుకున్న 13వ క్రికెటర్ గా నిలిచాడు. దిగ్గజం సచిన్ టెండూల్కర్ 259 ఇన్నింగ్స్ లలో ఈ రికార్డును అందుకోగా, కోహ్లీ కేవలం 205 ఇన్నింగ్స్ లలోనే చేరుకున్నాడు. అంతేకాకుండా 2018లో కేవలం 11 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 143.43 సగటుతో వెయ్యి పరుగులు పూర్తి చేసి రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.