ఆ 18 మంది ఎమ్మెల్యేలు అనర్హులే!: కీలక తీర్పిచ్చిన మద్రాస్ హైకోర్టు
- టీటీవీ దినకరన్ కు మద్రాస్ హైకోర్టు షాక్
- 18 మంది ఎమ్మెల్యేలపై తీర్పు వెలువరించిన న్యాయమూర్తి
- పళనిస్వామికి పెద్ద ఊరటే
ఈ తీర్పు ముఖ్యమంత్రి పళనిస్వామికి పెద్ద ఊరటే. కాగా, అనర్హత చెల్లబోదని తీర్పు వస్తుందన్న ఉద్దేశంతో ఉన్న దినకరన్, తన వర్గం ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించిన సంగతి తెలిసిందే.