01 Wed 07:06 సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం బుల్లితెరపై శ్రుతి హాసన్ నిర్వహించే షో 'పందెం కోడి' దర్శకుడు రూపొందించే బయోపిక్ వెంకటేశ్, చైతు సినిమా అప్ డేట్!
02 Thu 16:13 అనాథ పిల్లలకూ 'తల్లికి వందనం': మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు పీఎంశ్రీ నిధుల వినియోగంలో దేశంలోనే ఏపీకి అగ్రస్థానం కేజీబీవీ హాస్టళ్లలో విద్యార్థినులందరికీ బంక్ బెడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో తెలుగు అకాడమీ పుస్తకాల విక్రయానికి నిర్ణయం చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచన
03 Thu 16:12 ఏపీ లిక్కర్ స్కాం కేసు... మాజీ మంత్రి కారుమూరి తనయుడి అరెస్ట్ హైదరాబాద్‌లో సునీల్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ ఏపీ లిక్కర్ కుంభకోణంపై దర్యాప్తు వైసీపీ హయాంలో ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఈడీ ఆరోపణ
04 Thu 15:55 మధ్యాహ్నం చేసే ఈ 6 తప్పులు.. బరువు పెరగడానికి కారణం! మధ్యాహ్నం భోజనం మానేయొద్దంటున్న నిపుణులు చిప్స్, బిస్కెట్ల వంటి ప్రాసెస్డ్ స్నాక్స్ తినొద్దు తిన్న తర్వాత గంటల తరబడి కూర్చోవద్దు మరో పనిచేస్తూ తింటే ఎక్కువ తినే ప్రమాదం కాఫీ, కూల్ డ్రింక్స్ తాగొద్దు
05 Thu 15:50 న్యూయార్క్ నగరంలో గుర్రపు బండి బోల్తాపడి భారతీయుడి మృతి న్యూయార్క్ సెంట్రల్ పార్క్‌లో గుర్రపు బగ్గీ బోల్తాపడి విషాదం ప్రమాదంలో 18 ఏళ్ల భారతీయ పర్యాటకుడు రోమాంచ్ మహాజన్ మృతి ఫోటో తీసేందుకు డ్రైవర్ బగ్గీ దిగడంతో బెదిరిపోయిన గుర్రం
06 Thu 15:30 తిరుమల కొండపై సందడి చేసిన 'మా ఇంటి బంగారం' టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోరు, దర్శకురాలు నందిని రెడ్డి జూన్ 19న థియేటర్లలోకి రానున్న 'మా ఇంటి బంగారం' సినిమా వీఐపీ బ్రేక్ దర్శనంలో పాల్గొన్న చిత్ర యూనిట్ దర్శనం తర్వాత వేదపండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు స్వీకరణ
07 Thu 15:29 ఈ మార్నింగ్ రొటీన్‌తో నెగెటివ్ ఆలోచనలకు చెక్ పెడుతున్న సమంత! రోజూ ఉదయం 5:30 నిద్ర లేస్తానన్న సమంత లేవగానే కృతజ్ఞతా డైరీ రాస్తానన్న స్టార్ హీరోయిన్ తర్వాత ఎండలో ఐదు నిమిషాలు అనంతరం అరగంట ధ్యానం ఈ రొటీన్‌తో ఆత్మన్యూనత, భయాలు పోగొట్టుకోవచ్చని హితవు
08 Thu 15:12 భార్య అక్రమ సంబంధం కేసును గెలిచిన భర్త.. కోర్టు సంచలన తీర్పు భార్యాభర్తలు ఇద్దరికీ ఇది రెండో పెళ్లి పెళ్లి తర్వాత కూడా వివాహేతర సంబంధాన్ని కొనసాగించిన భార్య అబార్షన్ కూడా చేయించుకుని తనను మోసం చేసిందన్న భర్త రూ. 15 లక్షల పరిహారం చెల్లించాలని భార్యను ఆదేశించిన కోర్టు పెళ్లి సమయంలో ఇచ్చిన బంగారు ఆభరణాలను కూడా ఇవ్వాలని తీర్పు
09 Thu 15:08 ధరలో చవక, ప్రొటీన్ పరంగా రిచ్... ఆ ఫుడ్ ఇదే! పండ్లలో అత్యధిక ప్రోటీన్ ఇచ్చేది జామకాయ కూరగాయల్లో పచ్చి బఠానీలు ప్రోటీన్‌కు ఉత్తమ ఎంపిక తక్కువ ఖర్చుతో ప్రోటీన్ అవసరాలు తీర్చుకోవచ్చని నిపుణుల సూచన మినపప్పు, శనగపిండి, వేరుశనగ వంటివి కూడా ప్రోటీన్‌కు మంచివే
10 Thu 14:57 రైతు బీమా ఎగ్గొట్టే కుట్ర.. 7,600 మృతుల కుటుంబాలకు బీమా డబ్బులు రాలేదు: జీవన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కనుమరుగు చేయాలని చూస్తున్నారన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులనే ప్రజలు కనుమరుగు చేస్తారని వ్యాఖ్య ఉన్న పథకాలను చెడగొట్టొద్దని హితవు