Sun 07:10 సరదాగా రాంగ్ కాల్ చేస్తే... 15 ఏళ్ల బాలుడి జీవితం అతలాకుతలం! బోర్ కొడుతోందని ఏదో నంబర్ కు కాల్ చేసిన బాలుడు మహిళ గొంతు వినపడటంతో ప్రేమలోకి తీరా ఆమె చెప్పిన అడ్రస్ కు వెళితే కనిపించిన 60 ఏళ్ల మహిళ బలవంతంగా పెళ్లి జరిపించిన మహిళ బంధుమిత్రులు Read full story
Sun 09:50 హైదరాబాద్ వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం యాదాద్రి జిల్లా ఆలేరు వద్ద ఘటన రైలులోని S5 కోచ్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ప్రాణభయంతో రైలు నుంచి కిందకు దూకేసిన ప్రయాణికులు పలువురికి స్వల్ప గాయాలు, తప్పిన ప్రాణనష్టం Read full story
Sun 09:43 సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు.. అభినందించిన పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డు ప్రముఖ ఆర్థిక పత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించిన పురస్కారం ముంబైలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రధానం ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ Read full story
Sun 09:28 రాఘవ్ చద్దాకు నెటిజన్ల షాక్.. పార్టీ మారిన వెంటనే 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు అవుట్ బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ప్రకటన తర్వాత 24 గంటల్లోనే 11 లక్షల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల కోత పార్టీకి ద్రోహం చేశారంటూ కార్యకర్తలు అన్‌ఫాలో చేస్తున్నారన్న ఆప్ నేతలు తిరుగుబాటు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయనున్న ఆప్ చద్దాతో పాటు మొత్తం ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటన Read full story
Sun 09:23 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్ శక్తి యాప్ ద్వారా యువతిని రక్షించిన మంగళగిరి గ్రామీణ పోలీసులు పోలీసుల పనితీరును ట్విట్టర్ వేదికగా ప్రశంసించిన మంత్రి లోకేశ్ అనుమానాస్పదంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన వైనం ప్రతి మహిళ ఫోన్‌లో శక్తి యాప్ ఉండాలని సూచించిన లోకేశ్ అర్ధరాత్రి విజయవాడ నుంచి ఇంటికి వెళ్తుండగా ఘటన Read full story
Sun 09:17 మమత సభకు బీజేపీ ఆటంకం.. ప్రసంగం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయిన సీఎం భబానీపూర్‌లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తన సభకు బీజేపీ ఆటంకం కలిగిస్తోందని ప్రసంగం ఆపేసిన మమత వంద మీటర్ల దూరంలోనే రెండు పార్టీల సభల నిర్వహణ గందరగోళానికి మమతే కారణమన్న సువేందు అధికారి ఈ నెల 29న భబానీపూర్‌లో పోలింగ్ Read full story
Sun 09:08 సీఎం రేవంత్, నాగార్జునను కలిసిన బెల్లంకొండ ఫ్యామిలీ.. పెళ్లి పనుల్లో బిజీ త్వరలో ఓ ఇంటివాడు కానున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈనెల 29న తిరుమలలో కావ్యారెడ్డితో వివాహం పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన బెల్లంకొండ కుటుంబం నటుడు నాగార్జునను కూడా వివాహానికి ఆహ్వానించిన వైనం ప్రముఖులకు శుభలేఖలు ఇస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ Read full story
Sun 08:56 వైట్‌హౌస్ డిన్నర్‌లో కాల్పుల కలకలం సృష్టించిన షూటర్ ఇతడే! వైట్‌హౌస్ డిన్నర్‌లో ఆగంతకుడి కాల్పులు నిందితుడి ఫొటో, వీడియోను విడుదల చేసిన ట్రంప్ అతడో మానసిక రోగి అన్న అమెరికా అధ్యక్షుడు సీక్రెట్ సర్వీస్ అధికారుల ధైర్యసాహసాలను కొనియాడిన ట్రంప్ Read full story
Sun 08:37 ‘మైసా’ కోసం రంగంలోకి రష్మిక.. కేరళలో హై వోల్టేజ్ యాక్షన్ షెడ్యూల్! ప్రారంభమైన రష్మిక 'మైసా' యాక్షన్ షెడ్యూల్ 15 రోజుల పాటు కొనసాగనున్న హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ఈ సినిమా కోసం బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న రష్మిక గోండు తెగకు చెందిన యువతి పాత్రలో కనిపించనున్న నేషనల్ క్రష్ అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో భారీ స్టంట్స్ Read full story
Sun 08:30 'బాహుబలి'కి మెక్సికో స్ఫూర్తి: 'వారణాసి' ఈవెంట్‌లో రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు మెక్సికో కామిక్ కాన్‌లో రాజమౌళి 'వారణాసి' ప్రమోషన్ బాహుబలి నగర నిర్మాణానికి మాయన్ నాగరికతే స్ఫూర్తి అన్న రాజమౌళి వీడియో ద్వారా పాల్గొన్న రాజమౌళి, వేదికపై నిర్మాత కార్తికేయ 2027 ఏప్రిల్ 7న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు Read full story