Fri 16:11 గాయని చిన్మయికి మీడియాతో ఇబ్బందులు! తన తల్లిని ఇబ్బంది పెట్టవద్దంటూ మీడియాకు వినతి మీడియాకు ఇంటర్యూ ఇచ్చేందుకు చిన్మయి విముఖత సమాచారం కోసం చిన్మయి తల్లికి ఫోన్లు చేస్తున్న మీడియా వర్గాలు Read full story
Fri 14:10 భారత్ నుంచి పాకిస్థాన్‌కు పాకిన ‘బొద్దింక’! పాక్‌లో కాక్రోచ్ అవామీ పార్టీల ఆవిర్భావం ఇన్‌స్టాగ్రామ్‌లో వేగంగా పెరుగుతున్న ఫాలోవర్లు నిరుద్యోగ యువత గొంతుకగా మారిన బొద్దింక విద్య, ఉపాధి సమస్యలపై డిజిటల్ పోరాటం భారత్ స్ఫూర్తితోనే పుట్టాయని పాక్ గ్రూపుల వెల్లడి Read full story
Fri 14:08 సెక్రటేరియట్ వద్ద ధర్నా.. కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కవిత డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించిన పోలీసులు Read full story
Fri 13:44 ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును అరెస్ట్ చేస్తే.. సీఎం అభ్యర్థిగా బయటకు వస్తాడు: సీపీఐ నారాయణ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుపై కేసులు పెట్టాలని జనసేన నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోందన్న నారాయణ ఇది బ్లాక్‌మెయిల్ రాజకీయమని వ్యాఖ్య ఇక్కడ కూడా కాక్రోచ్ ఉద్యమం పెరుగుతుందన్న నారాయణ Read full story
Fri 13:44 కంగనా రనౌత్‌కు రహస్యంగా పెళ్లయిందా?.. వైరల్ అయిన మంగళసూత్రం వీడియో.. అసలు కథ ఇదే! మెడలో మంగళసూత్రంతో కనిపించి పెళ్లి రూమర్లను రేపిన కంగనా రనౌత్ నటి రహస్యంగా వివాహం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అది నిజ జీవిత వివాహం కాదని, సినిమా షూటింగ్‌లో భాగమని వెల్లడి ప్రముఖ చిత్రం 'క్వీన్' సీక్వెల్ 'క్వీన్ 2' కోసం కంగనా కొత్త లుక్ సీక్వెల్ పనులు జరుగుతున్నాయని దర్శకుడు వికాస్ బహల్ ధృవీకరణ Read full story
Fri 13:37 ఘోరం.. నలుగురు మహిళలను వేటాడి చంపిన పులి! మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా అడవుల్లో ఉదంతం బీడీ ఆకులు ఏరుకుంటుండగా పులి దాడి తప్పించుకునే ఛాన్స్ ఇవ్వకుండా మాటువేసి వేట ఘటనా స్థలంలోనే నలుగురి ప్రాణాలు విడిచిన వైనం రంగంలోకి దిగిన ఫారెస్ట్ రేంజ్ అధికారులు Read full story
Fri 13:26 'బాహుబలి' బడ్జెట్ గురించి తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు 'బాహుబలి' కోసం తీసుకున్న ప్రతి నిర్ణయం అద్భుతమన్న తమన్నా ప్రాంతీయ భాషకు చెందిన సినిమాను రూ. 200 కోట్లతో తీయడం సాధారణ విషయం కాదని వ్యాఖ్య ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రాజమౌళి చిత్రాన్ని నిర్మించారన్న తమన్నా Read full story
Fri 13:09 బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం: హరీశ్ రావు ఫార్మా సిటీని మళ్లీ పునరుద్ధరిస్తామని వెల్లడి అమెరికా పర్యటనలో వ్యాఖ్యలు 16 వేల ఎకరాల భూసేకరణ పూర్తైందని వెల్లడి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులూ వచ్చాయన్న మాజీ మంత్రి వేరే అవసరాలకు వాడితే భూములు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ Read full story
Fri 13:04 రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. ఏపీలో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలు! జూన్, జులై నెలల్లో ముగియనున్న 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం జూన్ 18న పోలింగ్.. అదే రోజున ఫలితాలు ఏపీలో 4 స్థానాలు కూటమి ఖాతాలోకి వెళ్లడం లాంఛనమే Read full story
Fri 13:02 దేవుడు చనిపోతే ఎలా?.. అందుకే మైఖేల్ జాక్సన్‌ను ద్వేషిస్తున్నా: రామ్ గోపాల్ వర్మ మైఖేల్ జాక్సన్ బయోపిక్ చూసి భావోద్వేగానికి గురైన రామ్ గోపాల్ వర్మ జాక్సన్ చనిపోయి తను కూడా మనిషే అని నిరూపించుకున్నందుకు ద్వేషిస్తున్నానన్న వర్మ 1984లో విజయవాడలో తొలిసారి 'థ్రిల్లర్' చూసిన అనుభూతిని పంచుకున్న ఆర్జీవీ తన సినిమా పాటల చిత్రీకరణకు జాక్సన్ వీడియోలే స్ఫూర్తి అని పేర్కొన్న ఆర్జీవీ జాక్సన్‌ను మానవాతీత శక్తిగా, దేవుడిగా భావించానని వెల్లడి Read full story