చిన్న శేష వాహనంపై వెంకన్న, లలితా త్రిపుర సుందరిగా కనకదుర్గమ్మ!
- తిరుమాడ వీధుల్లో ఊరేగిన దేవదేవుడు
- రెండు కంపార్టుమెంట్లలోనే భక్తులు
- నేటి సాయంత్రం హంసవాహనంపై మలయప్ప స్వామి
- భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
కాగా, దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. లలితా త్రిపుర సుందరి రూపంలో అమ్మవారు భక్తులను ఆశీర్వదిస్తోంది. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో మూలవిరాట్టును అన్నపూర్ణాదేవిగా అలంకరించగా, అమ్మను దర్శించుకునేందుకు పెద్దఎత్తున భక్తులు క్యూ కట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శైవాలయాల్లో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.