ఆ ఆరోపణలపై మంత్రి అక్బర్ వివరణ ఇవ్వాలి లేదా రాజీనామా చేయాలి: జైపాల్ రెడ్డి
- అక్బర్ పై మహిళా జర్నలిస్టు ప్రియా రమణి ఆరోపణలు
- దీనిపై దర్యాప్తు చేపట్టాలి
- మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించాలి
ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఆరోపణలపై ఎంజే అక్బర్ వివరణ ఇవ్వాలి లేదా తన పదవికి రాజీనామా అయినా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని, ఈ విషయమై మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించాలని డిమాండ్ చేశారు.