శబరిమలపై రివ్యూ పిటిషన్లను ఇప్పుడే విచారించలేం: సుప్రీంకోర్టు
- సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్లు
- నిర్దిష్టమైన సమయంలోనే పిటిషన్లను విచారిస్తామన్న సుప్రీం
- కోర్టు తీర్పును అమలు చేస్తామన్న కేరళ సీఎం
అయితే ఈ రివ్యూ పిటిషన్లను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నిర్దిష్ట సమయంలోనే రివ్యూ పిటిషన్లను విచారిస్తామని చెప్పింది. మరోవైపు, కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోమని, కోర్టు తీర్పును అమలు చేసేందుకు చర్యలు చేపడతామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.