విలీన ప్రతిపాదనకు నిరసన.. నేడు బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త ఆందోళన!
- ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఉద్యోగ సంఘాలు
- ఆఫీసు వేళలు ముగిసిన తర్వాత ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయం
- 12న భవిష్యత్తు కార్యాచరణ : ఏఐబీఈ
ఈనెల 12న ముంబైలో జరిగే సంఘం సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు. ప్రభుత్వ రంగంలోని విజయా బ్యాంక్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలను విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా, దీన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.