తేజస్వి .. బాబు గోగినేని అలా మాట్లాడటం నాకు నచ్చలేదు: కౌశల్
- తేజస్వికి మర్యాద తెలియదు
- లెవెల్ గురించి బాబు గోగినేని మాట్లాడారు
- నేను సాధించిన విజయమే నా లెవెల్
ఇక బాబు గోగినేని విషయానికే వస్తే, ప్రతి టాస్క్ లోను ఆయన చీటింగ్ చేశారు. 'కౌశల్ ను బయటికి పంపించాలి .. కౌశల్ తో గొడవపడిన ప్రతి ఒక్కళ్లు బయటికి వెళ్లిపోతున్నారు. ఈ సారి కౌశల్ బయటికి వెళ్లేలా చూడాలి' అని బాబు గోగినేని అనడం నేను బయటికి వచ్చాక చూశాను. 'నా లెవెల్ ఏంటి? కౌశల్ లెవెల్ ఏంటి?' అని కూడా బాబు గోగినేని అన్నారు. నేను సాధించిన విజయమే నా లెవెల్ అనేది నా సమాధానం" అని కౌశల్ చెప్పుకొచ్చాడు.