Sun 20:18 శాంతిని నెలకొల్పాల్సినప్పుడు ఒక్కోసారి కత్తి కూడా అవసరమవచ్చు: పవన్ కల్యాణ్ చెబితే విననప్పుడు క్రమశిక్షణలో పెట్టడమూ తెలియాలి రాజకీయం వేల కోట్ల వ్యాపారం అయిపోయింది జన్మభూమి కమిటీలతో గాంధీ కలలకు తూట్లు Read full story
Thu 23:10 మహేష్ బాబు బాలీవుడ్ లో నటించకపోవడానికి అసలు కారణం ఇదే: రాహుల్ దేవ్ "బాలీవుడ్ నన్ను భరించలేదు" అంటూ గతంలో మహేష్ బాబు వ్యాఖ్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించిన నటుడు రాహుల్ దేవ్ మహేష్ బాబుకు హిందీ రాదని వెల్లడి అందుకే బాలీవుడ్ లో నటించడంలేదని వ్యాఖ్యలు Read full story
Thu 22:51 హైదరాబాద్‌పై గ్లోబల్ కంపెనీల ఫోకస్.. భారీగా ఆఫీస్ లీజులు! హైదరాబాద్‌లో భారీగా విస్తరిస్తున్న గ్లోబల్ కంపెనీలు 9 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకున్న ఉబెర్ 10 ఏళ్లకు అద్దె విలువ ఏకంగా ₹839 కోట్లు ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, మెటా, యాపిల్ వంటి సంస్థల భారీ కార్యాలయాలు తెలంగాణలో కార్యకలాపాలు పెంచేందుకు ఉబెర్ ఆసక్తి Read full story
Thu 22:42 నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్ల వివాదం.. అన్నపూర్ణ స్యూడియోస్ ఏమన్నదంటే? సింగిల్ స్క్రీన్ పర్సెంటేజీ విధానం అమలు అంశంపై వివాదం పరిశ్రమ ప్రయోజనాలకు కట్టుబడి ఉంటామన్న అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయాలు, మార్గదర్శకాలను పాటిస్తున్నట్లు వెల్లడి Read full story
Thu 22:16 ఆర్డీటీ మనందరి సంస్థ.. రాజకీయాలకు అతీతంగా అండగా నిలుద్దాం: మంత్రి నారా లోకేష్ ఆర్డీటీ సంస్థకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా ఆర్డీటీకి మద్దతివ్వాలని ప్రజలకు పిలుపు ఆర్డీటీ సేవలను ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరించాలని కోరిన మంత్రి లోకేష్ యువగళం హామీని నిలబెట్టుకుంటూ ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు వచ్చేలా కృషి మంత్రి హోదాలో తొలిసారి బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిని సందర్శించిన లోకేష్ Read full story
Thu 22:15 విశాఖలో మహిళ దారుణ హత్య.. నగల కోసం ఘాతుకం! నగరంలోని అక్కయపాలెంలో దారుణం బంగారు ఆభరణాల కోసం 50 ఏళ్ల మహిళ హత్య సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ Read full story
Thu 22:03 అమీర్ ఖాన్ '3 ఇడియట్స్-2' వస్తోంది.. కథపై సస్పెన్స్! బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ '3 ఇడియట్స్' సీక్వెల్‌కు రంగం సిద్ధం మళ్లీ కలవనున్న ఆమిర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి సీక్వెల్ కథలో భారీ టైమ్ లీప్ ఉంటుందని సమాచారం అయితే ఇది సీక్వెలా, ప్రీక్వెలా అనే దానిపై కొనసాగుతున్న సస్పెన్స్ ఒరిజినల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీనే దర్శకత్వం వహించే అవకాశం Read full story
Thu 21:50 ప్రధాన ఎన్నికల కమిషనర్, కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఎంపిక కమిటీలో కేంద్ర కేబినెట్ మంత్రిని చేర్చడంపై ప్రశ్న సీబీఐ డైరెక్టర్ నియామక ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారన్న జస్టిస్ దీపాంకర్ దత్తా ఈసీ కమిషనర్ల నియామక ప్రక్రియలో స్వతంత్ర సభ్యుడు ఎందుకు ఉండకూడదని ప్రశ్న Read full story
Thu 21:46 పన్ను ఎగవేతలకు ఏఐ అస్త్రం.. ఆదాయ వృద్ధికి సీఎం చంద్రబాబు కొత్త వ్యూహం పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ఏఐ టెక్నాలజీ వినియోగం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.1,27,506 కోట్ల ఆదాయం లక్ష్యం ఖనిజాలకు విలువ జోడించి ఆదాయం పెంచుకోవాలని సూచన పన్ను చెల్లింపుదారులను వేధించకుండా టెక్నాలజీతో వసూళ్లు చేయాలని ఆదేశం ఎర్రచందనం ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేలా ప్రణాళిక Read full story
Thu 21:39 కాక్వి.. చక్కెరకు కొత్త ప్రత్యామ్నాయం... పోషకాల మయం! పోషకాలతో నిండిన బెల్లం ద్రావణాన్ని ప్రోత్సహిస్తున్న చెరకు ప్రజనన సంస్థ రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు లేకుండా సహజ పద్ధతుల్లో తయారీ కేరళ, మహారాష్ట్రల్లో ఇప్పటికే దీనికి మంచి ఆదరణ వ్యాపారులకు సాంకేతికతను బదిలీ చేసేందుకు అవకాశం సాధారణ చక్కెర కంటే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయమని వెల్లడి Read full story