పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు...ముగ్గురు మావోల మృతి
- ముల్లేరు అటవీప్రాంతంలో ఎన్ కౌంటర్
- పోలీసుల అదుపులో ఐదుగురు మావోలు
- మావోల కోసం వేటను ముమ్మరం చేసిన పోలీసులు
ముల్లేరు అటవీప్రాంతం, మర్కగూడాలో ఈ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. మరోవైపు సరిహద్దులో మావోయిస్టుల కోసం పోలీసులు వేటను ముమ్మరం చేశారు. ప్రత్యేక బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు.