ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సోఫియాన్‌లో మరోమారు రెచ్చిపోయిన ఉగ్రవాదులు!
    Sun 10:33

    సోఫియాన్‌లో మరోమారు రెచ్చిపోయిన ఉగ్రవాదులు!

    • కశ్మీర్‌లో పెరుగుతున్న ఉగ్రవాదుల అరాచకాలు
    • పోలీస్ స్టేషన్‌పై దాడి
    • గ్రనేడ్లు, కాల్పులతో బీభత్సం
    Read full story
  • ఆ సమయంలో చాలా సిగ్గుగా అనిపించింది: నాగార్జున
    Sat 17:00

    ఆ సమయంలో చాలా సిగ్గుగా అనిపించింది: నాగార్జున

    • ఐదో తరగతి చదువుతున్నప్పుడు డ్రామాలో ఆడవేషం వేయించారన్న నాగార్జున
    • అందరూ ఎగతాళి చేయడంతో సిగ్గనిపించిందని వెల్లడి
    • సినిమాల్లో నటించమని తన అన్నయ్య సూచన చేశాడన్న నాగార్జున
    Read full story
  • ఏఐ కాప్ రైటర్... యాప్ ను ఆవిష్కరించిన సజ్జనార్
    Sat 16:58

    ఏఐ కాప్ రైటర్... యాప్ ను ఆవిష్కరించిన సజ్జనార్

    • 'హైదరాబాద్ నగర పోలీస్' మరో చారిత్రాత్మక ముందడుగు
    • అందుబాటులోకి కృత్రిమ మేధ ఆధారిత మొబైల్ యాప్
    • 10కి పైగా భారతీయ భాషలను గుర్తించే సామర్థ్యం
    Read full story
  • తమిళనాడులో పదేళ్ల బాలిక హత్య.. సీఎం విజయ్ రియాక్షన్‌ ఇదే..!
    Sat 16:25

    తమిళనాడులో పదేళ్ల బాలిక హత్య.. సీఎం విజయ్ రియాక్షన్‌ ఇదే..!

    • కోయంబత్తూర్‌లో ఘటన
    • కిరాణా సామాన్లకు వెళ్లిన చిన్నారి కిడ్నాప్, హత్య
    • నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
    • ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి
    • కొత్త ప్రభుత్వంపై డీఎంకే విమర్శలు
    Read full story
  • సీనియర్లను కూడా పేరుపెట్టి పిలవాలా? ఈ కాన్సెప్ట్ నచ్చలేదన్న ముంబై యువతి!
    Sat 16:07

    సీనియర్లను కూడా పేరుపెట్టి పిలవాలా? ఈ కాన్సెప్ట్ నచ్చలేదన్న ముంబై యువతి!

    • కార్పొరేట్ పని సంస్కృతిపై అసంతృప్తితో ముంబై యువతి వీడియో
    • సీనియర్లను పేరుతో పిలవడం తనను ఇబ్బంది పెడుతోందని ఆవేదన
    • భారతీయ సంస్కారాలకు ఇది విరుద్ధమని పోస్ట్‌లో వెల్లడి
    • యువతి వాదనకు మద్దతుగా నిలుస్తున్న నెటిజన్లు
    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన యువతి పోస్ట్
    Read full story
  • హైదరాబాదులో కారుతో ఢీకొట్టి న్యాయవాది హత్య!
    Sat 16:06

    హైదరాబాదులో కారుతో ఢీకొట్టి న్యాయవాది హత్య!

    • మాసాబ్ ట్యాంక్ సమీపంలో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను ఢీకొట్టిన కారు
    • తొలుత హిట్ అండ్ రన్ కేసుగా నమోదు చేసిన పోలీసులు
    • వక్ఫ్ బోర్డు భూముల వివాదం నేపథ్యంలో హత్య జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించిన పోలీసులు
    Read full story
  • ఆస్ట్రేలియాలో 'పెద్ది' రికార్డు... తొలి చిత్రంగా అరుదైన ఘనత
    Sat 15:51

    ఆస్ట్రేలియాలో 'పెద్ది' రికార్డు... తొలి చిత్రంగా అరుదైన ఘనత

    • రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి భారీ ఓవర్సీస్ రిలీజ్
    • జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల
    • ఆస్ట్రేలియాలోని అన్ని హోయిట్స్ లోకేషన్లలో రిలీజ్
    • ఇలా విడుదలవుతున్న తొలి చిత్రంగా సరికొత్త రికార్డు
    • ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ప్రత్యంగిరా ఓవర్సీస్ పంపిణీ
    Read full story
  • జంక్ ఫుడ్‌తో బీపీ ముప్పు.. హైదరాబాద్ యువతపై ఐసీఎంఆర్ సంచలన స్టడీ
    Sat 15:36

    జంక్ ఫుడ్‌తో బీపీ ముప్పు.. హైదరాబాద్ యువతపై ఐసీఎంఆర్ సంచలన స్టడీ

    • ఎన్ఐఎన్ పరిశోధనలో తేలిన చేదు నిజాలు
    • ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో మూడు రెట్లు పెరిగిన ముప్పు
    • 12.5 శాతం విద్యార్థుల్లో ఇప్పటికే అధిక రక్తపోటు
    • ప్యాకేజ్డ్ స్నాక్స్, కూల్‌డ్రింక్స్‌ వల్లే ఈ అనారోగ్యం
    • చిన్న వయసు అలవాట్లే గుండె ఆరోగ్యాన్ని శాసిస్తాయి 
    Read full story
  • మోకిల విల్లా వివాదం: హైదరాబాద్ దంపతులకు భారీ ఊరట
    Sat 15:29

    మోకిల విల్లా వివాదం: హైదరాబాద్ దంపతులకు భారీ ఊరట

    • మోకిల విల్లా వివాదంలో బిల్డర్‌కు వినియోగదారుల కమిషన్ షాక్
    • వడ్డీతో కలిపి రూ.1.08 కోట్లు రిఫండ్ చేయాలని ఆదేశం
    • నిర్మాణం ప్రారంభించకుండా ఒప్పందాన్ని ఉల్లంఘించిన బిల్డర్
    • ప్రీ-లాంచ్ ఒప్పందాల్లో కొనుగోలుదారుల హక్కులపై కీలక తీర్పు
    • బాధితులకు రూ.3 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఉత్తర్వులు
    Read full story
  • వాళ్లే అదృష్టవంతులు.. నా వరకు నేను ఆహార నియమాలు పాటిస్తాను: సీఎం చంద్రబాబు
    Sat 15:20

    వాళ్లే అదృష్టవంతులు.. నా వరకు నేను ఆహార నియమాలు పాటిస్తాను: సీఎం చంద్రబాబు

    • చిత్తూరు జిల్లా కండ్రిగలో సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
    • హారమే ఔషధం, వంటగది ఒక ఔషధశాల అని ఉద్ఘాటానన
    • ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ఆరోగ్య పథకం ప్రారంభం
    • రాష్ట్రంలో వైద్యరంగానికి రూ. 19,305 కోట్లు కేటాయించామని వెల్లడి
    • నీటి సంరక్షణతో అన్నమయ్య జిల్లాలో భూగర్భ జలాలు, పచ్చదనం పెరిగాయని వివరణ 
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV