వీరనారి 'మణికర్ణిక' నుంచి టీజర్ వచ్చేస్తోంది
- 'మణికర్ణిక'పై పెరుగుతోన్న ఆసక్తి
- అక్టోబర్ 2వ తేదీన టీజర్ రిలీజ్
- జనవరి 25వ తేదీన సినిమా
అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. గాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని, అక్టోబర్ 2వ తేదీన టీజర్ ను విడుదల చేయనున్నట్టు సమాచారం. శంకర్ .. ఎహసాన్ .. లాయ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, జనవరి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.