ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీ ఎస్సీ కార్పోరేషన్ ఘనత.. ఐఎస్ఓ సర్టిఫికెట్ అందుకుంది: జూపూడి ప్రభాకర రావు
    Wed 19:16

    ఏపీ ఎస్సీ కార్పోరేషన్ ఘనత.. ఐఎస్ఓ సర్టిఫికెట్ అందుకుంది: జూపూడి ప్రభాకర రావు

    • దేశంలో ఈ సర్టిఫికెట్ లభించిన తొలి ఎస్సీ కార్పోరేషన్  
    • ఐఎస్ఓ గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది
    • అధికారులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కు అభినందనలు
    Read full story
  • భోజనం తర్వాత స్వీట్ తింటున్నారా... డయాబెటిస్‌కు రెడ్ కార్పెట్ పరిచినట్టే!
    Sat 19:00

    భోజనం తర్వాత స్వీట్ తింటున్నారా... డయాబెటిస్‌కు రెడ్ కార్పెట్ పరిచినట్టే!

    • భోజనం తర్వాత స్వీట్ తినే అలవాటుతో టైప్-2 డయాబెటిస్ ముప్పు
    • ఈ అలవాటు ప్యాంక్రియాస్‌పై తీవ్ర భారం మోపుతుందని నిపుణుల హెచ్చరిక
    • ఇన్సులిన్ నిరోధకత పెరిగి క్రమంగా మధుమేహానికి దారితీస్తుంది
    • కుటుంబ చరిత్ర, ఒత్తిడి, నిద్రలేమి వంటివి సమస్యను మరింత జటిలం చేస్తాయి
    Read full story
  • బండి భగీరథ్ కేసులో మేడ్చల్ కోర్టుకు హాజరైన బాధితురాలు
    Sat 18:59

    బండి భగీరథ్ కేసులో మేడ్చల్ కోర్టుకు హాజరైన బాధితురాలు

    • మేజిస్ట్రేట్ ఎదుట స్టేట్‌మెంట్ ఇచ్చిన బాధితురాలు
    • ఇప్పటికే రెండుసార్లు వాంగ్మూలం ఇచ్చిన బాధితురాలు
    • తాజాగా బాధితురాలితో పాటు తల్లి స్టేట్‌మెంట్ రికార్డు
    Read full story
  • భర్త సాయంతో ప్రియుడ్ని చంపి డ్రమ్ములో కుక్కిన యువతి!
    Sat 18:48

    భర్త సాయంతో ప్రియుడ్ని చంపి డ్రమ్ములో కుక్కిన యువతి!

    • డబ్బు కోసం ప్రియుడిని దారుణంగా హత్య చేసిన వివాహిత
    • హత్యకు సహకరించిన భర్త, సోదరుడు, మరో వ్యక్తి
    • మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి వసాయ్ డ్రైన్‌లో పడేసిన నిందితులు
    • మొబైల్ డేటా ఆధారంగా కేసును ఛేదించిన ముంబ్రా పోలీసులు
    • మహిళ, ఆమె సోదరుడు అరెస్ట్, భర్త పరారీ
    Read full story
  • ఐపీఎల్ లో చిట్టీల వ్యవహారం నిషేధించాలి: రాయుడు
    Sat 18:38

    ఐపీఎల్ లో చిట్టీల వ్యవహారం నిషేధించాలి: రాయుడు

    • లక్నో బౌలర్ ఆకాశ్ సింగ్ 'చిట్టీ' సెలబ్రేషన్‌పై విమర్శలు
    • ఇలాంటి సెలబ్రేషన్లను నిషేధించాలని డిమాండ్ చేసిన అంబటి రాయుడు
    • యువ ఆటగాళ్ల తీరుపై స్టెయిన్, మెక్‌క్లెన్‌గాన్ వంటి మాజీల అసహనం
    • అది తనకు ప్రేరణ ఇస్తుందని వివరణ ఇచ్చిన ఆకాశ్ సింగ్
    • చెన్నైపై విజయంలో ఆకాశ్ సింగ్ మూడు వికెట్లతో కీలక పాత్ర
    Read full story
  • నా వ్యాఖ్యలను వక్రీకరించారు: జస్టిస్ సూర్యకాంత్
    Sat 18:22

    నా వ్యాఖ్యలను వక్రీకరించారు: జస్టిస్ సూర్యకాంత్

    • నకిలీ, బోగస్ డిగ్రీలతో వృత్తిలోకి ప్రవేశించే వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు వెల్లడి
    • కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆవేదన
    • భారత యువత పట్ల తాను గర్వపడుతున్నానన్న జస్టిస్ సూర్యకాంత్
    Read full story
  • విజయ్ చాలా సరదాగా ఉంటారు: మాళవిక మోహనన్
    Sat 18:18

    విజయ్ చాలా సరదాగా ఉంటారు: మాళవిక మోహనన్

    • విజయ్ తో కలిసి నటించిన జ్ఞాపకాలను పంచుకున్న మాళవిక
    • ప్రతి చిన్న విషయంపై విజయ్ దృష్టి పెట్టి నటిస్తారని వెల్లడి
    • స్టార్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానన్న మాళవిక
    Read full story
  • ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ రేసు రసవత్తరం.. 11 మ్యాచ్‌లు మిగిలుండగా 8 జట్ల మధ్య హోరాహోరీ!
    Sat 18:15

    ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ రేసు రసవత్తరం.. 11 మ్యాచ్‌లు మిగిలుండగా 8 జట్ల మధ్య హోరాహోరీ!

    • ముగింపునకు లీగ్‌ దశ
    • ఇంకా తేలని ప్లేఆఫ్స్‌ రేసు
    • ఇంకా 4 బెర్తుల కోసం 8 జట్లు పోటీ
    • గుజరాత్‌, బెంగళూరు టాప్‌-2 రేసులో
    Read full story
  • ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణ తప్పనిసరి: కొనకళ్ల నారాయణ
    Sat 17:55

    ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణ తప్పనిసరి: కొనకళ్ల నారాయణ

    • ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు ప్రైవేట్ ఆపరేటర్లను ఆహ్వానించడం తప్పనిసరి అన్న కొనకళ్ల
    • మహిళల ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడుతోందని వ్యాఖ్య
    • టికెట్ ఛార్జీలను పెంచబోమని వెల్లడి
    Read full story
  • హైదరాబాద్ లో భూముల విలువను పెంచబోతున్నాం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
    Sat 17:51

    హైదరాబాద్ లో భూముల విలువను పెంచబోతున్నాం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

    • శాస్త్రీయ పద్ధతిలో భూముల మార్కెట్ విలువను సవరించబోతున్నామన్న పొంగులేటి
    • కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కనీసం రూ. 15 లక్షల వరకు పెరిగే అవకాశం
    • రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాలు ప్రామాణికంగా ధరల పెంపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV