01 Wed 12:23 గల్ఫ్ గోస.. దుబాయ్ లో చిక్కుకున్న తెలంగాణ వాసుల్ని తీసుకొచ్చేందుకు వెళ్లనున్న కేటీఆర్! నేడు లేదా రేపు ప్రయాణం దుబాయ్ ఉన్నతాధికారులతో చర్చలు ఎంతమంది ఉన్నా విమానం టికెట్లు ఇవ్వాలని నిర్ణయం
02 Tue 22:47 ఆలస్యమైన రుతుపవనాలు... ముంబైలో నీటి వినియోగంపై కఠిన ఆంక్షలు ముంబైని వెంటాడుతున్న నీటి కష్టాలు... 10.35 శాతానికి పడిపోయిన నిల్వలు పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు 20 శాతం నీటి కోత విధింపు స్విమ్మింగ్ పూల్స్, నిర్మాణాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేత రుతుపవనాల ఆలస్యంతో రిజర్వాయర్లలో అడుగంటిన నీరు ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని బృహన్ ముంబై కార్పొరేషన్ విజ్ఞప్తి
03 Tue 22:36 చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. మాంసం నింపిన బొమ్మలతో కొత్త ఎత్తుగడ! కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కొనసాగుతున్న గాలింపు వన్యమృగాల కదలికల కోసం మాంసం నింపిన బొమ్మలు ఏర్పాటు చేసిన అధికారులు పాపతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మృతి రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు.. డ్రోన్లతో జల్లెడ ఆచూకీ చెప్పిన వారికి రూ. లక్ష రివార్డు ప్రకటన
04 Tue 22:24 ట్రెడ్‌మిల్‌ను రివర్స్‌లో వాడేస్తున్న బుట్టబొమ్మ! ట్రెడ్‌మిల్‌పై రివర్స్‌లో నడుస్తూ కనిపించిన పూజా హెగ్డే తన వర్కౌట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నటి ఫిట్‌నెస్ కోసం నిరంతరం కష్టపడతానంటున్న బుట్టబొమ్మ ఇటీవలే 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' చిత్రంతో పలకరించిన పూజా
05 Tue 22:23 అమెరికా-ఇరాన్ ఒప్పందంలో తెరవెనుక చక్రం తిప్పిన ఖతార్! అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఒప్పందం వెనుక కీలక పాత్ర పోషించిన ఖతార్ తిరిగి ప్రారంభం కానున్న హర్మూజ్ జలసంధి రవాణా జెనీవాలో ఒప్పందంపై అధికారికంగా సంతకాలకు సన్నాహాలు ప్రారంభ దశలో మధ్యవర్తిత్వం నెరిపిన పాకిస్థాన్
06 Tue 22:09 అమరావతిని మీ రెండో నివాసంగా ఎంచుకోండి: సింగపూర్ వేదికగా చంద్రబాబు పిలుపు సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా సింగపూర్‌లో బిజినెస్ రోడ్ షో హాజరైన సీఎం చంద్రబాబు 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో ఏపీకి పేటెంట్ ఉందన్న సీఎం విశాఖ సదస్సుకు సన్నాహకంగా సింగపూర్‌లో బిజినెస్ రోడ్ షో పెట్టుబడులకు ఏపీ అత్యంత సురక్షితమైన ప్రాంతమని వెల్లడి
07 Tue 22:03 'డార్క్ ఫ్లీట్' నౌకల్లో కొత్త ప్రమాదం.. బయటపెట్టిన యూఎస్ కోస్ట్ గార్డ్ అక్రమ ఆయిల్ ట్యాంకర్లలో సైబర్ ముప్పును గుర్తించిన యూఎస్ కోస్ట్ గార్డ్ పైరేటెడ్ సాఫ్ట్‌వేర్, మాల్‌వేర్ వాడకంతో పెరిగిన ప్రమాదం రిమోట్ కంట్రోల్‌తో నౌకలను హైజాక్ చేసే అవకాశం ఉందని హెచ్చరిక భారీ పేలుళ్లు, ఆయిల్ లీక్‌లకు దారితీయగలదని ఆందోళన
08 Tue 21:58 సర్వే శాఖ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు.. ఏసీబీ దాడుల్లో రూ.1.54 కోట్ల నగదు, కిలో బంగారం సీజ్ భూపరిపాలన శాఖ అధికారి నరహరి నివాసంలో ఏసీబీ సోదాలు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆకస్మిక దాడులు రూ.5 కోట్లకు పైగా విలువైన ఆస్తులు గుర్తించినట్లు వెల్లడి అధికారి నరహరిని అరెస్ట్ చేసి విచారిస్తున్న ఏసీబీ
09 Tue 21:37 ఆ పాటలో ఇంకాస్త బాగా చేసి ఉండాల్సింది: తమన్నా 'జైలర్' లో సూపర్ హిట్టయిన 'నువ్వు కావాలయ్యా' సాంగ్ ఆ సాంగ్‌లో తన పెర్ఫార్మెన్స్ పై అసంతృప్తిగా ఉన్నానన్న తమన్నా ఇంకా బాగా చేసి ఉండాల్సింది అనిపించిందని వెల్లడి ఫరా ఖాన్ యూట్యూబ్ వ్లాగ్‌లో ఆసక్తికర విషయాల వెల్లడి ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాతో 'వ్వాన్', 'రాగిణి 3' చిత్రాల్లో నటిస్తున్న తమన్నా
10 Tue 21:34 నీట్ ఆత్మహత్యలు: బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధిత కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి నాగ్‌పూర్‌లో ఆత్మహత్య చేసుకున్న ఆకాంక్ష చతుర్వేది కుటుంబానికి పరామర్శ