చిన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను ఎవరో కొడితే.. మనోజ్ వెళ్లి అతని చేయి విరగ్గొట్టాడట!
- చిన్నప్పుడు తారక్ కోసం సాహసం
- విషయాన్ని క్లియర్ గా చెప్పాలన్న అభిమాని
- తారక్ నే అడగాలంటూ మనోజ్ రిప్లై
అంతేకాదు... తారక్ కోసం చిన్నప్పుడే మనోజ్ ఓ సాహసం చేశాడట. తారక్ ను ఎవరో కొడితే... మనోజ్ అతని వద్దకు వెళ్లి చేయి విరగ్గొట్టాడట. ఈ కథ ఏందో పూర్తిగా చెప్పాలని ఓ అభిమాని ట్విట్టర్ ద్వారా మనోజ్ ను కోరాడు. దీనికి సమాధానంగా, 'తారకే నే అడుగు. నా కంటే అతనే బాగా చెబుతాడు' అని రిప్టై ఇచ్చాడు.