‘సడక్‌-2’ టీజర్ ను రిలీజ్ చేసిన ఆలియా

20-09-2018 Thu 19:11 | Entertainment
  • 27 ఏళ్ల తర్వాత తెరకెక్కనున్న ‘సడక్’కు సీక్వెల్  
  • మహేష్ భట్  జన్మదినం సందర్భంగా టీజర్
  • 2020, మార్చి 25న ప్రేక్షకుల ముందుకు సీక్వెల్
బాలీవుడ్ సినిమా సడక్ గుర్తుందా? 1991లో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. సంజయ్ దత్, పూజా భట్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని పూజా తండ్రి మహేష్ భట్ నిర్మించారు. వ్యభిచార గృహంలో పనిచేస్తున్న పూజకు రవి అనే ట్యాక్సీ డ్రైవర్‌తో పరిచయం.. ప్రేమ.. అనంతరం ఆమెను రవి వ్యభిచార గృహం నుంచి తప్పించి తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. 27 ఏళ్ల తర్వాత దీనికి సీక్వెల్‌ను తెరకెక్కిస్తోంది చిత్రబృందం. మరి అదే కథను కొనసాగిస్తారా? లేదంటే కొత్త కథను ఎంచుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి ‘సడక్-2’ అని టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఆలియా, సంజయ్ దత్, ఆదిత్య రాయ్ కపూర్, పూజాభట్ నటించనున్నారు. నేడు(గురువారం) మహేష్ భట్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆలియా తన ఇన్‌స్టాగ్రాం ద్వారా టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌లో ‘సడక్’లోని కొన్ని సన్నివేశాలను చూపించారు. ఈ చిత్రం 2020, మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
sadak moviesanjay duttpuja bhattmahesh bhattalia bhatt

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more