హరీశ్ శంకర్ రంగంలోకి దిగిపోయాడు
- హరీశ్ శంకర్ నుంచి మల్టీ స్టారర్
- ఒక హీరోగా సుధీర్ బాబు
- రామ్ తో సంప్రదింపులు
అయినా హరీశ్ శంకర్ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేయ లేదు. యూఎస్ లోని తన మిత్రులతో కలిసి ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ మల్టీ స్టారర్లో ఒక హీరోగా ఆల్రెడీ సుధీర్ బాబును తీసుకున్నాడట. మరో హీరోగా రామ్ ను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న రామ్ .. హరీశ్ శంకర్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.