Thu 13:06 బాల అభిమాని ముచ్చట తీర్చిన సూర్య అరుదైన వ్యాధితో బాధపడుతోన్న బాలుడు తనని చూడాలనుకున్న బాలుడికి సూర్య ఆహ్వానం ఆ పిల్లవాడి వైద్యానికయ్యే ఖర్చు భరిస్తానని హామీ Read full story
Sat 20:21 అసెంబ్లీ వేదికగా పవన్ కల్యాణ్ కు థాంక్స్ చెప్పిన చంద్రబాబు... ఫొటో ఇదిగో! అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ 2014లో పవన్ బేషరతుగా మద్దతివ్వడం, 2024 కూటమి ఏర్పాటును గుర్తు చేసుకున్న చంద్రబాబు 94 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమికి వచ్చిన తీర్పు చారిత్రకమన్న సీఎం మూడు రాజధానుల పేరుతో వైసీపీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని విమర్శలు అమరావతి పనులను పునఃప్రారంభించామని వెల్లడి Read full story
Sat 20:08 ఆ రోజు నా చేతిలో తుపాకీ ఉంటే కాల్చిపడేయాలనిపించింది: అచ్చెన్నాయుడు శాసన మండలిలో చంద్రబాబుకు జరిగిన అవమానాలపై అచ్చెన్నాయుడు తీవ్ర భావోద్వేగం తుపాకీ ఉంటే కాల్చేయాలనిపించేంత దారుణంగా తిట్టారని వ్యాఖ్య 2019లో ప్రజలు తప్పు చేశారని, లక్ష కోట్లు దోచిన దొంగకు ఓటేశారని విమర్శ అమరావతికి చట్టబద్ధత కల్పించడానికే నేటి తీర్మానం అని వెల్లడి గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిందని ఆరోపణ Read full story
Sat 20:07 నెల రోజుల అనంతరం, ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పైకి హూతీల క్షిపణి దాడి ఇజ్రాయెల్‌పై దాడి చేసిన యెమెన్ హూతీ మిలిటెంట్లు నెల రోజుల యుద్ధం అనంతరం మొదటిసారి కదనరంలోకి హూతీలు క్షిపణి దాడిని అడ్డుకున్నట్లు ప్రకటించిన ఇజ్రాయెల్ Read full story
Sat 19:46 నిజం నిప్పులాంటిది... ఈ రోజు గెలిచింది: అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ అమరావతి ఏకైక రాజధానిగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తీర్మానం జగన్ అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని నాశనం చేశారని లోకేశ్ తీవ్ర విమర్శ అమరావతి రైతులు, మహిళల 1631 రోజుల పోరాటాన్ని గుర్తుచేసుకున్న లోకేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏమిటో చేసి చూపిస్తామని వెల్లడి డబుల్ ఇంజన్ సర్కార్‌తో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ధీమా Read full story
Sat 19:34 అసెంబ్లీలో నారా లోకేశ్ ఉద్వేగం.. అమరావతిపై తేల్చాలని జగన్‌కు సవాల్ అమరావతికి అనుకూలమో వ్యతిరేకమో జగన్ చెప్పాలని లోకేశ్ డిమాండ్ రాజధానిపై తీర్మానం చేస్తుంటే బెంగళూరులో ఏం చేస్తున్నారు? అంటూ ఫైర్ అబద్ధం చెప్పి సీఎం అయి, మూడు ముక్కలాట ఆడుతున్నారని విమర్శ అమరావతి రైతుల త్యాగాలను కొనియాడిన మంత్రి లోకేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ Read full story
Sat 19:33 ఎమ్మెల్యేలకు క్రీడాపోటీలు.. లెమన్ అండ్ స్పూన్ పోటీలో కొండా సురేఖకు మొదటి బహుమతి ఎల్బీ స్టేడియంలో 'స్పోర్ట్స్, కల్చరల్ మీట్-2026' ఫుట్‌బాల్ ఆడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెమన్ అండ్ స్పూన్ పోటీల్లో రెండు మూడు స్థానాల్లో నిలిచిన యశస్విని, రాగమయి Read full story
Sat 19:20 ఐపీఎల్ 19వ సీజన్ కు తెరలేచింది.. సన్‌రైజర్స్ పై టాస్ గెలిచిన ఆర్సీబీ ప్రారంభమైన ఐపీఎల్ 19వ ఎడిషన్ తొలి మ్యాచ్‌లో బెంగళూరు, హైదరాబాద్ జట్ల మధ్య పోరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఫెండింగ్ కోసం కాకుండా కొత్తగా ఛాంపియన్ అవ్వడానికే ఆడతామన్న పటిదార్ మా ప్రణాళికలను కరెక్ట్‌గా అమలు చేస్తామన్న ఇషాన్ కిషన్ Read full story
Sat 19:08 జగన్ హయాంలోనే అమరావతిలో రోడ్ల నిర్మాణం జరిగింది: పేర్ని నాని అమరావతిని చంద్రబాబు అప్పులకుప్పలా మార్చారన్న పేర్ని నాని అమరావతికి చట్టబద్ధత తీర్మానం ఒక డ్రామా అని విమర్శ మండలి ఆమోదం లేకుండా చట్టబద్ధత ఎలా వస్తుందని ప్రశ్న Read full story
Sat 19:04 కాసేపట్లో ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్... బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద భారీ భద్రత ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద భారీ భద్రత గతేడాది తొక్కిసలాటలో 11 మంది మృతిచెందిన ఘటనతో కట్టుదిట్టమైన చర్యలు స్టేడియం పరిసరాల్లో 2000 మంది పోలీసుల మోహరింపు, ఏడు ప్రత్యేక బృందాలు భద్రత, ట్రాఫిక్, ఇతర సౌకర్యాలపై ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం అభిమానులు బాధ్యతగా ఉండాలని బెంగళూరు పోలీసుల విజ్ఞప్తి Read full story