ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కాకినాడ సమీపంలో టీడీపీ స్థూపం ధ్వంసం... ఉద్రిక్తత!
    Thu 11:25

    కాకినాడ సమీపంలో టీడీపీ స్థూపం ధ్వంసం... ఉద్రిక్తత!

    • అయినవిల్లిలో ఘటన
    • 'గ్రామదర్శిని - గ్రామ వికాసం' గుర్తుగా స్థూపం
    • ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలు
    Read full story
  • ‘పెద్ది’ చూస్తే మరో సినిమా గుర్తుకు రాదు: ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా
    Wed 10:02

    ‘పెద్ది’ చూస్తే మరో సినిమా గుర్తుకు రాదు: ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా

    • 'పెద్ది' చూస్తే మరో స్పోర్ట్స్ డ్రామా గుర్తురాదు: ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా
    • సినిమా కోసం 24 పూర్తి సెట్లు, 70కి పైగా పాక్షిక సెట్లు నిర్మాణం
    • కథ విని 20 నిమిషాలు సాధారణ స్థితికి రాలేకపోయానన్న అవినాష్ కొల్లా
    • రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది'
    • 1970-80ల నాటి విజయనగరం నేపథ్యంలో సినిమా కథ
    Read full story
  • కునో నేషనల్ పార్క్‌లో విషాదం.. నాలుగు చీతా కూనల మృతి
    Wed 09:55

    కునో నేషనల్ పార్క్‌లో విషాదం.. నాలుగు చీతా కూనల మృతి

    • వేరే జంతువు దాడి చేయడం వల్లే మృతి చెందినట్లు అనుమానం
    • నెల రోజుల క్రితం జన్మించిన కూనలు
    • తల్లి చీతా క్షేమంగానే ఉందని తెలిపిన అధికారులు
    Read full story
  • స్టైల్‌లో తగ్గేదేలే.. జెన్-జీ ఫ్యాషన్‌తో మెస్మరైజ్ చేస్తున్న మెగాస్టార్.. బాస్ సరికొత్త లుక్ వైరల్!
    Wed 09:45

    స్టైల్‌లో తగ్గేదేలే.. జెన్-జీ ఫ్యాషన్‌తో మెస్మరైజ్ చేస్తున్న మెగాస్టార్.. బాస్ సరికొత్త లుక్ వైరల్!

    • సరికొత్త స్లిమ్, ఎనర్జిటిక్ లుక్‌తో ఆకట్టుకుంటున్న మెగాస్టార్ 
    • జెన్-జీ ఫ్యాషన్‌ను సైతం అలవోకగా ఫాలో అవుతున్న బాస్
    • ఇది ఆయన వ్యక్తిగత స్టైల్ మాత్రమేనని, సినిమా లుక్ కాదని స్పష్టీక‌ర‌ణ‌
    • త్వరలో బాబీ కొల్లి దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం
    Read full story
  • చైనాకు బయలుదేరిన డొనాల్డ్ ట్రంప్... జిన్‌పింగ్‌తో కీలక చర్చలు
    Wed 09:41

    చైనాకు బయలుదేరిన డొనాల్డ్ ట్రంప్... జిన్‌పింగ్‌తో కీలక చర్చలు

    • చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చల కోసం బయలుదేరిన డొనాల్డ్ ట్రంప్
    • గురు, శుక్రవారాల్లో ఇరు దేశాధినేతల మధ్య అధికారిక సమావేశాలు
    • వాణిజ్య ఉద్రిక్తతలు, ఇరాన్ వివాదం, తైవాన్ అంశాలపై ప్రధానంగా చర్చ
    • ట్రంప్‌తో పాటు టెస్లా, ఆపిల్ సీఈవోలతో కూడిన ఉన్నతస్థాయి బృందం
    • ట్రంప్ రాక సందర్భంగా బీజింగ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
    Read full story
  • నీట్ పేపర్ లీక్: రూ.30 లక్షలకు నీట్ పేపర్ కొనుగోలు.. బయటపడుతున్న చీకటి కోణాలు
    Wed 09:33

    నీట్ పేపర్ లీక్: రూ.30 లక్షలకు నీట్ పేపర్ కొనుగోలు.. బయటపడుతున్న చీకటి కోణాలు

    • రూ.30 లక్షలకు నీట్ పేపర్ కొన్న రాజస్థాన్ సోదరులు
    • లీకేజీకి ప్రధాన కేంద్రంగా మారిన రాజస్థాన్‌లోని సికార్
    • గురుగ్రామ్ డాక్టర్ నుంచి ఏజెంట్ల ద్వారా వందల మంది విద్యార్థులకు చేరిన పేపర్
    • అక్రమాల ఆరోపణలతో నీట్ పరీక్ష రద్దు, సీబీఐ దర్యాప్తు ప్రారంభం
    • నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీక్ అయినట్లు బలపడుతున్న అనుమానాలు
    Read full story
  • విధుల్లోకి డిప్యూటీ సీఎం పవన్.. నేడు అమరావతికి
    Wed 09:24

    విధుల్లోకి డిప్యూటీ సీఎం పవన్.. నేడు అమరావతికి

    • శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న డిప్యూటీ సీఎం పవన్
    • మూడు వారాల విశ్రాంతి తర్వాత నేడు మంగళగిరికి
    • హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం రాక
    • గన్నవరం నుంచి మంగళగిరి వరకు భారీ స్వాగతానికి ఏర్పాట్లు
    Read full story
  • ఆ అనుభవం నా అహాన్ని అణచివేసింది: రజనీకాంత్
    Wed 09:20

    ఆ అనుభవం నా అహాన్ని అణచివేసింది: రజనీకాంత్

    • ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో తన అహాన్ని అణచివేసిన అనుభవాన్ని పంచుకున్న రజనీ
    • ఆశ్రమంలో తనను ఎవరూ గుర్తించలేదని, కనీసం చూడలేదన్న సూపర్ స్టార్
    • రెండు రోజుల పర్యటనకు వెళ్లి 15 రోజులు అక్కడే ఉండిపోయానని వెల్లడి
    • సినీ స్టార్‌డమ్ తాత్కాలికం, ఆధ్యాత్మికతే శాశ్వతమని వ్యాఖ్య
    • శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో సూపర్ స్టార్ ప్రసంగం
    Read full story
  • విడాకుల వార్తల మధ్య మౌనీ రాయ్ ఎమోషనల్ పోస్ట్
    Wed 09:18

    విడాకుల వార్తల మధ్య మౌనీ రాయ్ ఎమోషనల్ పోస్ట్

    • భర్త సూరజ్ నంబియార్‌తో మౌనీ రాయ్ విడాకులపై ప్రచారం
    • ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో మొదలైన ఊహాగానాలు
    • ఈ రూమర్ల మధ్య తన సోదరి కోసం మౌనీ రాయ్ భావోద్వేగ పోస్ట్
    • ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసిన సూరజ్ నంబియార్
    Read full story
  • హైదరాబాద్‌లో మళ్లీ నేపాలీ గ్యాంగ్ హల్‌చల్.. ప్రొఫెసర్ ఇంట్లో భారీ దోపిడీ
    Wed 09:14

    హైదరాబాద్‌లో మళ్లీ నేపాలీ గ్యాంగ్ హల్‌చల్.. ప్రొఫెసర్ ఇంట్లో భారీ దోపిడీ

    • పుట్టినరోజు డ్రామాతో ప్రొఫెసర్ దంపతుల ఇంట్లో దోపిడీ
    • మత్తుమందు ఇచ్చి 60 తులాల బంగారం, నగదు లూటీ
    • పనివాళ్లే సూత్రధారులుగా పోలీసుల అనుమానం
    • ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV